AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మెట్రోలో హాయిగా కునుకు తీస్తున్న వ్యక్తిపై ఎక్కిన ఎలుక.. ఆ తరువాత సీన్ నవ్వులే నవ్వులు..

బస్సులో గానీ, కారులో గానీ, ట్రైన్‌లో గానీ ప్రయాణిస్తున్నప్పుడు చాలా మంది నిద్రపోతుంటారు. బాగా అలసిపోవడం వల్ల నిద్ర వస్తుంటుంది. మెట్రో ట్రైన్‌లో సీట్ దొరకడే కష్టం.

Viral Video: మెట్రోలో హాయిగా కునుకు తీస్తున్న వ్యక్తిపై ఎక్కిన ఎలుక.. ఆ తరువాత సీన్ నవ్వులే నవ్వులు..
Rat vs Man
Shiva Prajapati
|

Updated on: Feb 06, 2023 | 6:27 AM

Share

బస్సులో గానీ, కారులో గానీ, ట్రైన్‌లో గానీ ప్రయాణిస్తున్నప్పుడు చాలా మంది నిద్రపోతుంటారు. బాగా అలసిపోవడం వల్ల నిద్ర వస్తుంటుంది. మెట్రో ట్రైన్‌లో సీట్ దొరకడే కష్టం. అలాంటి ఏకంగా బోగి అంతా ఖాళీ ఉంటే.. ఇక పండుగే. ఓ వ్యక్తికి కూడా అలాంటి పండుగే వచ్చింది. తాను మెట్రో ఎక్కే సమయానికి సీట్లన్నీ ఖాళీ ఉన్నాయి. ఇంకేముందిగా.. అతను హాయిగా సీట్లో కూర్చున్నాడు. పనిలోపనిగా ఓ కునుకు కూడా తీశాడు. అయితే, పాపం ఆ నిద్రను ఓ చిట్టెలుక పాడు చేసింది. బాబోయ్ అని కంగారుపడేలా చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది.

ఈ వైరల్ వీడియోలో ఓ ప్రయాణికుడు మెట్రోల్ హాయిగా నిద్రపోతున్నాడు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో గానీ నేరుగా ఆ ప్రయాణికుడి వద్దకే వచ్చేసింది. అతని భుజంపైకి ఎక్కేసింది. అది అలా శరీరంపై ఎక్కుతుంటే.. అతనిలో కదలికలు మొదలయ్యాయి. అంతలోనే లేచి తన శరీరంపై ఏదో ఉందని వెతికాడు. ఇంకేముంది.. భారీ ఎలుక దర్శనిమిచ్చింది. దాంతో హడలిపోయాడు. అలర్ట్ అయిన ఎలుక.. అతనిపై నుంచి దిగి వెళ్లిపోయింది. ఇదంతా ఆ పక్కనే ఉన్న మరో వ్యక్తి తన ఫోన్‌లో వీడియో చిత్రీకరించాడు. వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
డుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ..
డుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ..
వేసవిలో టీ తాగడం మానలేకపోతున్నారా? ఈ టిప్స్ మీకోసమే..
వేసవిలో టీ తాగడం మానలేకపోతున్నారా? ఈ టిప్స్ మీకోసమే..
సెకండ్ హ్యాండ్ ఏసీ కొంటున్నారా? ఈ 8 విషయాలను అస్సలు మర్చిపోవద్దు!
సెకండ్ హ్యాండ్ ఏసీ కొంటున్నారా? ఈ 8 విషయాలను అస్సలు మర్చిపోవద్దు!
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!