AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన.. వర్షంలో తనివితీరా డ్యాన్స్ చేస్తున్న ఎలుక.. వారెవ్వా.. క్యా సీన్‌ హై..

ఈ వీడియోపై వినియోగదారులు చాలా ఫన్నీ కామెంట్స్ ఇస్తున్నారు. వేడికి అందరూ షాక్ అవుతారని, వర్షం పడితే ఎలుకలు డ్యాన్స్ చేయడం సహజమని ఓ యూజర్ రాశారు. మరొక వినియోగదారు ఇలా వ్రాశాడు, వావ్, క్యా బాత్ హై నేను నెమలి నృత్యాన్ని చూశాను. కానీ, మొదటిసారి ఎలుక డ్యాన్స్‌ చూస్తున్నాను అంటూ వ్యాఖ్యనించారు.

Watch: ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన.. వర్షంలో తనివితీరా డ్యాన్స్ చేస్తున్న ఎలుక.. వారెవ్వా.. క్యా సీన్‌ హై..
Rat Dance
Jyothi Gadda
|

Updated on: Jun 07, 2024 | 12:32 PM

Share

ఎండ వేడిమికి అల్లాడిపోయిన వారంతా ఇప్పుడు వర్షం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న వేడికి మనుషులే కాదు జంతువులు కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఇంత భయంకరమైన ఎండలో అకస్మాత్తుగా వర్షం పడితే ఆ ఆనందాన్ని ఎవరూ ఆస్వాదించకుండా ఉంటారు.. అలాగే, ఒక ఎలుక రెయిన్‌ ఫాల్‌ని ఎంజాయ్‌ చేసింఇ. వర్షంలో అది నెమలి వలే సంతోషంగా నాట్యం చేసింది. ఎలుక డ్యాన్స్‌ చూసిన స్థానికులు అదంతా ఎంతో ఆసక్తిగా వీడియోలు తీశారు. ప్రస్తుతం వర్షంలో ఎలుక డ్యాన్స్ చేస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఎలుక డ్యాన్స్ చేస్తూ రోడ్డు మధ్యలో ఎగురుతున్న దృశ్యం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింఇ. అందరూ ఇప్పుడు వేడికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేసవి పరిస్థితిల్లో ఒక్కసారిగా కురిసిన వర్షంతో కలిగే ఆనందం మరొకటి ఉండదు. అందుకే మనుషులే కాదు ఇప్పుడు జంతువులు కూడా ఈ వర్షాన్ని ఆస్వాదిస్తున్నాయి. కానీ, ఇప్పటి వరకు పిల్లలు వర్షంలో తడుస్తూ వీధుల్లో డ్యాన్స్ చేయడం మీరు చూసే ఉంటారు. కానీ, ఒక వైరల్ వీడియోలో ఒక ఎలుక పిల్లల మాదిరిగానే దూకి ఆనందంగా డ్యాన్స్ చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోలో, ఎలుక మొదట హాయిగా వర్షంలో తడిసి, ఆపై వర్షంలో ఎగురుతూ ఆనందంతో మరింత ఎంజాయ్‌ చేస్తోంది. చాలా రోజులుగా ఈ వర్షం కోసం ఎదురు చూస్తున్న ఎలుక ఆనందంగా వర్షంలో దూకుతోంది. ఎలుక డ్యాన్స్ చేస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫన్నీ వీడియోకి యూజర్లు అద్భుతమైన రియాక్షన్స్ కూడా ఇస్తున్నారు.

ఎలుక డ్యాన్స్‌కు సంబంధించిన ఈ వీడియో @AMAZlNGNATURE పేరు గల X ఖాతాలో పోస్ట్ చేయబడింది. వినియోగదారులు చాలా ఫన్నీ కామెంట్స్ ఇస్తున్నారు. వేడికి అందరూ షాక్ అవుతారని, వర్షం పడితే ఎలుకలు డ్యాన్స్ చేయడం సహజమని ఓ యూజర్ రాశారు. మరొక వినియోగదారు ఇలా వ్రాశాడు, వావ్, క్యా బాత్ హై నేను నెమలి నృత్యాన్ని చూశాను. కానీ, మొదటిసారి ఎలుక డ్యాన్స్‌ చూస్తున్నాను అంటూ వ్యాఖ్యనించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్