AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కొండ చిలువతో మజాక్ ఆడబోయిన సింహం పిల్ల.. పైథాన్ రిప్లై చూస్తే కంగుతింటారు

తన బాబు అడవికి రాజన్న గర్వమో.. లేదా బాగా ఆకలయ్యిందో తెలియదు కాదు కానీ ఓ సింహం పిల్ల... పైథాన్‌తో మజాక్ ఆడింది. దాన్ని టీజ్ చేసే ప్రయత్నం చేసింది. దీంతో...

Viral Video: కొండ చిలువతో మజాక్ ఆడబోయిన సింహం పిల్ల.. పైథాన్ రిప్లై చూస్తే కంగుతింటారు
Python Attack
Ram Naramaneni
|

Updated on: Apr 04, 2022 | 11:18 AM

Share

Trending Video: నెట్టింట డైలీ రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో యానిమల్స్ సంబంధించిన వీడియోలను నెటిజన్లు ఇంట్రస్ట్‌గా చూస్తారు. అలాంటి ఓ వీడియోను మీ కోసం తీసుకొచ్చాం. ప్రతి జీవికి బలం, బలహీనత ఉంటాయి… ప్రాణాలపై వస్తే ఎవరైనా సరే తిరగబడతారు. తాజాగా తన బాబు అడవికి రాజన్న గర్వమో.. లేదా బాగా ఆకలయ్యిందో తెలియదు కాదు కానీ ఓ సింహం పిల్ల(lion cub)… పైథాన్‌(python)తో మజాక్ ఆడింది. దాన్ని టీజ్ చేసే ప్రయత్నం చేసింది. దీంతో కొండచిలువ సాలిడ్ రిప్లై ఇచ్చింది. ఒక్క ఉదుటన ఎగిరి సింహం పిల్ల మూతిని కొరికింది. దీంతో బిత్తరపోయింది సింహం పిల్ల. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్‌గా మారింది. వీడియోను గమనిస్తే.. కొండచిలువ ఇసుకలో తన మానాన తాను ఉంది. ఈ క్రమంలో ఓ సింహం పిల్ల.. అటుగా వెళ్లింది. కొండచిలువను చూసి.. దాని దగ్గరకు వెళ్లి నోరు తెరిచింది. తనకు హాని జరగబోతుందేమోనని భావించిన కొండచిలువ.. ఒక్కసారిగా ఎగిరి సింహం పిల్ల మూతిపై కొరికింది. వైల్డ్ యానిమల్ షాట్స్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. ఈ వీడియోకు భారీగా లైక్స్, షేర్స్ వస్తున్నాయి.

Also Read: Banana: అరటి మంచిదే.. కానీ ఈ సమయాల్లో తింటే మాత్రం డేంజర్

ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్