Psycho Hulchul: వామ్మో.! అర్ధరాత్రుళ్లు అర్ధనగ్నంగా సైకో హాల్‌చల్‌! షాకింగ్‌ వీడియో వైరల్..

నగర శివారులో దొంగలు రెచ్చిపోయారు. కీసర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అర్ధరాత్రుళ్లు కాలనీల్లో గుర్తు తెలియని వ్యక్తులు తిరుగుతూ హల్‌చల్‌ చేశారు.

Psycho Hulchul: వామ్మో.! అర్ధరాత్రుళ్లు అర్ధనగ్నంగా సైకో హాల్‌చల్‌! షాకింగ్‌ వీడియో వైరల్..
Psycho
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 17, 2021 | 8:16 PM

నగర శివారులో దొంగలు రెచ్చిపోయారు. కీసర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అర్ధరాత్రుళ్లు కాలనీల్లో గుర్తు తెలియని వ్యక్తులు తిరుగుతూ హల్‌చల్‌ చేశారు. శంకర్‌పల్లి మండలంలోని క్రిస్టల్‌ టౌన్‌షిప్‌లో నమోదైన సీసీ ఫుటేజ్‌ దృశ్యాలు స్థానికుల్ని హడలెత్తించాయి. కాలనీలో ఓ అజ్ఞాత వ్యక్తి అర్ధనగ్నంగా పలు ఇళ్లలోకి చొరబడిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. సైకోలా కనిపిస్తున్న ఆ వ్యక్తి కొన్ని ఇళ్లల్లో సెకండ్‌ఫ్లోర్‌ వరకు వెళ్లినట్లుగా స్థానికులు చెబుతున్నారు. అర్ధరాత్రుళ్లు సైకో సంచారంతో ప్రజలు వణికిపోతున్నారు.

అసలు ఇక్కడ పోలీస్‌ పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారా లేదా..? అనే సందేహం స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. పోలీస్‌ నిఘా వైఫల్యం కారణంగానే దొంగలు, అపరిచితులు ఇలా ఇళ్లలోకి చొరబడి దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అసలే నగరంలోకి మరోమారు చెడ్డీ గ్యాంగ్‌ ప్రవేశించిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఇక్కడి కాలనీ వాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Also Read:

గోడ నుంచి వింత శబ్దాలు.. తీరా చూసి ఖంగుతిన్న అధికారులు.!

తవ్వకాల్లో బయటపడ్డ మనిషి పుర్రెల టవర్.. దాని హిస్టరీ తెలుసుకుని పరిశోధకులు షాక్.!

చిన్నారిపై పగబట్టిన పాము.? జెట్ స్పీడ్‌తో దూసుకొచ్చి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!