AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారెవ్వా.. పెంపుడు కుక్కల్లోనే వెరైటీ డాగ్‌ ఇది.. యజమానికి ఎన్ని విధాలుగా సాయం చేస్తుందో చూస్తే అవాక్కే..!

Anantapur: విడపనకల్ మండలం గడేకల్లులోని రవి అనే వ్యక్తి పెంచుకుంటున్న ఈ కుక్క యవ్వారం చూస్తుంటే కొబ్బరికాయని చూసి మటన్ ముక్క అనుకుందో....??? లేక కోడి రెక్క అనుకుందో??? తెలియదు. కానీ కొబ్బరికాయ కనిపిస్తే చాలు పీచు తీయడానికి సిద్దం అవుతోంది.. ఎంత గట్టిగా ఉన్న కొబ్బరికాయ పీచునైనా చక్కగా తీస్తూ... యజమానికి సాయం చేస్తోంది.

వారెవ్వా.. పెంపుడు కుక్కల్లోనే వెరైటీ డాగ్‌ ఇది.. యజమానికి ఎన్ని విధాలుగా సాయం చేస్తుందో చూస్తే అవాక్కే..!
Pet Dogs
Nalluri Naresh
| Edited By: |

Updated on: Oct 25, 2023 | 1:26 PM

Share

అనంతపురం, అక్టోబర్25; పెంపుడు కుక్కల రకరకాల విన్యాసాలు మనం చాలానే చూశాం.. కానీ, ఇలాంటి వెరైటీ కుక్కను మాత్రం మనం ఇప్పటి వరకు చూసి ఉండం..ఎందుకంటే.. ఈ కుక్క వెరీ స్పెషల్.. అంటే ఏంటి అనుకుంటున్నారా.. ఈ పెంపుడు కుక్క తన యజమానికి ఎన్నో విధాలుగా సాయం చేస్తుంది. అతడు చేసే వ్యవసాయ పనుల్లో కూడా అతనికి సహకరిస్తుంది. మొక్కజొన్న పొత్తులు, కొబ్బరికాయ పీచు తీసే పెంపుడు శునకాన్ని మీరు ఎపుడైనా చూసారా..? ఇదిగో ఇక్కడ అలాంటి ఒక్క పెంపుడు కుక్క మనల్ని ఆశ్చర్యపోయేలా చేస్తుంది.

అనంతపురం జిల్లా విడపనకల్ మండలం గడేకల్లులోని రవి అనే వ్యక్తి పెంచుకుంటున్న ఈ కుక్క యవ్వారం చూస్తుంటే కొబ్బరికాయని చూసి మటన్ ముక్క అనుకుందో….??? లేక కోడి రెక్క అనుకుందో??? తెలియదు. కానీ కొబ్బరికాయ కనిపిస్తే చాలు పీచు తీయడానికి సిద్దం అవుతోంది.. ఎంత గట్టిగా ఉన్న కొబ్బరికాయ పీచునైనా చక్కగా తీస్తూ… యజమానికి సాయం చేస్తోంది.

ఈ పెంపుడు కుక్క కొబ్బకాయ మాత్రమే కాదు… మొక్క జొన్న కంకుల పైన ఉన్న పీచు కూడా చక్కగా తీసి పెడుతోంది.. కొబ్బరికాయ కాకుండా…. ఈ కుక్కకు మనిషి పిక్క దొరికితే పరిస్థితి ఏంటో….. మొత్తం మీద ఆ కుక్క మాత్రం పీచు తీయడంలో తగ్గేదేలే అంటోంది..

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్..