AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: న‌లుగురూ క‌లిశారు.. ఓ గట్టి ప‌ట్టు పట్టారు.. ఒక్క‌టైన మాట‌తో ప‌ని పూర్తిచేశారు

'పట్టు రా పట్టు హైలెస్సా.. గట్టిగా పట్టు హైలెస్సా..' అంటూ చేసే శ్రమను తగ్గించుకునేందుకు.. ఇలా కేకలు పెడుతూ.. వారిలో జోష్‌ పెంచుకుంటుంటారు శ్రామికులు.....

Viral News: న‌లుగురూ క‌లిశారు.. ఓ గట్టి ప‌ట్టు పట్టారు.. ఒక్క‌టైన మాట‌తో ప‌ని పూర్తిచేశారు
Car Meet Accident
Ram Naramaneni
|

Updated on: Jun 19, 2021 | 6:39 PM

Share

‘పట్టు రా పట్టు హైలెస్సా.. గట్టిగా పట్టు హైలెస్సా..’ అంటూ చేసే శ్రమను తగ్గించుకునేందుకు.. ఇలా కేకలు పెడుతూ.. వారిలో జోష్‌ పెంచుకుంటుంటారు శ్రామికులు. ముఖ్యంగా పల్లెటూరులోని పొలం గట్లపై భారీ మోత ప‌నులు చేసే రైతులు, రైతు కూలీలు ఈ పదంను ఎక్కువగా ఉపయోగిస్తూ, అలసటను మ‌రిచిపోతుంటారు.   అయితే కేవలం గ్రామాల్లోనే ఇలాంటి సీన్లు మనకు క‌నిపిస్తుంటాయి. అయితే తాజాగా ముంబైలోని ఓ కాలనీ వాసులు, బాటసారులు యాక్సిండెంట్‌ అయి బోల్తా పడిన కారును పైకి లేపేందుకు ఇలాంటి ఓ పల్లెటూరీ క్యాచీ పదాన్ని ఉపయోగించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఫుల్‌ వైరల్‌ అవుతుంది. సౌత్‌ ముంబైలోని వాల్‌కేషర్‌ ప్రాంతంలో ఓ కారు బోల్తా పడింది. దీంతో భారీ మొత్తంలో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఇక చేసేది ఏమి లేక, ఆ కాలనీ వాసులు అటుగా వెళ్తున్నవారు …ఆ కారును పైకి లేపేందుకు ముందుకు వచ్చారు. కారును పైకిలేపుతూ.. ‘ధమ్‌ లగేగా, అభి లగేగ హైస్సా..’ అంటూ బోల్తా పడిన కారును సరైన క్రమంలో ఉంచారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి రికార్డు చేసి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. అది కాస్తా ఇంట‌ర్నెట్‌లో తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది.

Also Read: సో క్యూట్.. ప‌క్షుల‌తో ఆడుకుంటున్న బుల్లి ఏనుగు భలే.. భ‌లే..!

ఈ చిలుక కొబ్బ‌రి బొండంను ఎంత రాయ‌ల్‌గా తాగిందో మీరే చూడండి..

ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
మహేష్ బాబు కోసం మాస్టర్ ప్లాన్ వేస్తున్న జక్కన్న
మహేష్ బాబు కోసం మాస్టర్ ప్లాన్ వేస్తున్న జక్కన్న
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రెడిట్‌ కార్డు.. లిమిట్‌ రూ. 10కోట్లు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రెడిట్‌ కార్డు.. లిమిట్‌ రూ. 10కోట్లు