Viral Videos: సో క్యూట్.. ప‌క్షుల‌తో ఆడుకుంటున్న బుల్లి ఏనుగు భలే.. భ‌లే..!

సహజంగా చూడ్డానికి భారీ శరీరం కలిగివున్న ఏనుగులు వాటి చిన్నతనంలో చాలా అల్లరి చేస్తుంటాయి. అయితే హద్దులేని అల్లరి చేస్తూ ఒక్కొసారి పిల్ల ఏనుగులు ప్రమాదంలో కూడా పడుతుంటాయి...

Viral Videos:  సో క్యూట్..  ప‌క్షుల‌తో ఆడుకుంటున్న బుల్లి ఏనుగు భలే.. భ‌లే..!
Elephant Viral
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 19, 2021 | 6:13 PM

సహజంగా చూడ్డానికి భారీ శరీరం కలిగివున్న ఏనుగులు వాటి చిన్నతనంలో చాలా అల్లరి చేస్తుంటాయి. అయితే హద్దులేని అల్లరి చేస్తూ ఒక్కొసారి పిల్ల ఏనుగులు ప్రమాదంలో కూడా పడుతుంటాయి. అందుకే పిల్ల ఏనుగులు చేసే ప్రతిపనిని తల్లి ఏనుగులు ఓ కంట కనిపెడుతూ.. ప్రతిక్షణం వాటికి రక్షణ కల్పిస్తూ తల్లిప్రేమను చాటుకుంటాయి. ఈ మధ్య సోషల్‌ మీడియాలో ఏనుగులకు సంబంధించిన వీడియోలు చాలానే వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా పిల్ల ఏనుగులు చేసే అల్లరికి సంబంధించిన వీడియోలు ఎక్కువగా నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. నిజానికి బుజ్జి ఏనుగులకు సంబంధించిన వీడియోలు చూస్తుంటే చాలా ముచ్చటగానూ, ఆహ్లాదకరంగానూ అనిపిస్తుంటుంది.

తాజాగా  ఓ వీడియో  వైరల్ అవుతోంది. అందులో ఓ పిల్ల ఏనుగు… పక్షులను ఛేజ్ చేస్తూ ఆడుకుంటూ కనిపించింది. ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్ సుశాంత నందా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. వీడియోని చూసి నెటిజ‌న్లు ‘సో క్యూట్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మ‌రో పిల్ల ఏనుగు సరదాగా ఆడుకుంటున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను ఫారెస్ట్ ఆఫీసర్‌ సుధా రామెన్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయగా.. ఆ దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో ఏనుగు పిల్ల నదిలో దిగి ఆడుకోడానికి ప్రయత్నించగా.. మొదట తల్లి ఏనుగు, దానితో పాటున్న మరో ఏనుగు నదిలోకి దిగి ఆ పిల్ల ఏనుగు ఆడుకునేందుకు ఆ ప్రాంతం సేఫ్‌గా ఉందా లేదా అని పరిశీలించాయి. ఆ తర్వాత ఏనుగు పిల్లను నీటి లోపలికి తీసుకెళ్లి ఆటాడించాయి.

Also Read: ఈ చిలుక కొబ్బ‌రి బొండంను ఎంత రాయ‌ల్‌గా తాగిందో మీరే చూడండి..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్తగా 5,674 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మ‌ర‌ణాల సంఖ్య ఇలా

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!