AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: వీడెవడండీ బాబు.. రెండు భారీ కొండచిలువలతో కలిసి మెట్రో ఎక్కాడు.. ఆ తర్వాత జరిగిన సీన్‌ చూడాల్సిందే..!

అతని చుట్టూ ఉన్న ప్రయాణీకులు ఆ రెండు పాములను చూసి చాలా భయపడిపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. లోలోపల భయంతో వారంతా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వారి భయం, బాధ మాటల్లో వర్ణించలేనిది.. ఖచ్చితంగా వీడియో చూడాల్సిందే.

Watch: వీడెవడండీ బాబు.. రెండు భారీ కొండచిలువలతో కలిసి మెట్రో ఎక్కాడు.. ఆ తర్వాత జరిగిన సీన్‌ చూడాల్సిందే..!
Python On Train
Jyothi Gadda
|

Updated on: Jun 20, 2024 | 9:45 PM

Share

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చాలా వరకు షాకింగ్‌గా ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్షమైంది. ఈ వీడియోలో రద్దీగా ఉండే మెట్రోలో ఒక వ్యక్తి రెండు పాములతో ప్రయాణిస్తున్నాడు. ప్యాసింజర్ మెట్రోలో ఓ వ్యక్తి రెండు పాములతో కనిపించాడు. అదేదో మామూలు పాములు అనుకుంటే పొరపడినట్టే..ఎందుకంటే.. అది పాము కాదు ఒకటి బర్మీస్ కొండచిలువ, మరొకటి బాల్ కొండచిలువ. వినడానికి ఆశ్చర్యంగా ఉందా కదా..? కానీ, ఇది కథ కాదు, నిజంగానే జరిగింది. ఇలాంటి విచిత్రమైన, భయంకరమైన పరిస్థితుల్లో ఏం చేయాలో ప్రయాణికులకు అర్థం కాలేదు. అయితే అతను రెండు భారీ పాములతో రైలు ఎక్కిన తరువాత ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..

వైరల్‌ వీడియో న్యూయార్క్ నగరానికి చెందినదిగా తెలిసింది. ఓ వ్యక్తి రెండు పెద్ద పాములతో మెట్రో ఎక్కాడు. ఆ తర్వాత అతనికి ఏమైంది అనేది ఊహకు అందనిది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఆ వ్యక్తి మెడ, చేతులకు రెండు పాములు చుట్టుకుని ఉన్నాయి. అతని చేతికి చుట్టుకుని కనిపిస్తున్న పాము పెద్ద బర్మీస్ కొండచిలువగా, మరొకటి బాల్ కొండచిలువగా తెలిసింది. కానీ అతని కళ్ళలో మాత్రం ఎక్కడా జాడ లేదు. బదులుగా అతను ప్రశాంతమైన మానసిక స్థితిలో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by @factsclip

కానీ, అతని చుట్టూ ఉన్న ప్రయాణీకులు ఆ రెండు పాములను చూసి చాలా భయపడిపోయారు. కానీ, వారి ముఖాల్లో ఆ భావాన్ని వ్యక్తం చేయడానికి నిరాకరించారు. కానీ, వారు ఆ వ్యక్తి నుండి దూరంగా కూడా లేచి వెళ్లలేదు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. లోలోపల భయంతో వారంతా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వారి భయం, బాధ మాటల్లో వర్ణించలేనిది.. ఖచ్చితంగా వీడియో చూడాల్సిందే. @subwaycreaturesofficial అనే ఖాతా ద్వారా వీడియో అప్‌లోడ్ చేయబడింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..