AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: చిట్టి చిలకమ్మా.. కాఫీ పెట్టావా.. కప్పులో పోశావా.. గిరగిరా తిప్పవా.. క్యూట్ వీడియో వైరల్

ఈ వీడియోలో, ఒక రామచిలుక కమ్మటి పాట కాదు.. కాఫీ చేస్తూ కనిపిస్తుంది. మీరు ఇప్పటి వరకు అనేక రకాల కాఫీలు రుచి చూసి ఉంటారు. కానీ, రామచిలుక చేసిన కాఫీ మాత్రం ఎక్కడా కనిపించదు. పక్షి కాఫీ చేయడానికి కష్టపడుతున్న ఈ వీడియో చూస్తే మీరు అవాక్కవ్వాల్సిందే.

Watch: చిట్టి చిలకమ్మా.. కాఫీ పెట్టావా.. కప్పులో పోశావా.. గిరగిరా తిప్పవా.. క్యూట్ వీడియో వైరల్
Parrot Make Coffee
Jyothi Gadda
|

Updated on: Jun 20, 2024 | 4:05 PM

Share

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు నెటిజన్ల హృదయాల్ని కదిలించేవిగా ఉంటాయి.. తాజాగా, మైక్రో బ్లాగింగ్ సైట్ ఎక్స్‌లో అలాంటి వీడియో కనిపించింది. ఈ వీడియోలో ఒక అందమైన రామచిలుక కాఫీ తాగుతూ కనిపించింది. ఇది చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి చూస్తున్నారు. ఔరా ఇదేం విచిత్రం అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

అన్ని పక్షుల్లోకెల్లా రామ చిలుక అత్యంత తెలివైన పక్షిగా చెబుతారు. ఒకవైపు ప్రజల మాటలను అనుకరిస్తూనే ఎదుటివారిని బాగా అలరించగలదు. అందుకే ఇంటర్నెట్‌లో రామచిలుక గురించి చేసిన రకరకాల వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూనే ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో నెటిజన్లకు ఆకట్టుకుంటోంది.. ఈ వీడియోలో, ఒక రామచిలుక కమ్మటి పాట కాదు.. కాఫీ చేస్తూ కనిపిస్తుంది. మీరు ఇప్పటి వరకు అనేక రకాల కాఫీలు రుచి చూసి ఉంటారు. కానీ, రామచిలుక చేసిన కాఫీ మాత్రం ఎక్కడా కనిపించదు. పక్షి కాఫీ చేయడానికి కష్టపడుతున్న ఈ వీడియో చూస్తే మీరు అవాక్కవ్వాల్సిందే. ఈ వీడియోలో ఒక రామచిలుక కాఫీ చేయడానికి కప్పులో చెంచాను తిప్పడం కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ వైరల్ వీడియోను మైక్రో బ్లాగింగ్ సైట్ Xలో @MojClips హ్యాండిల్ షేర్ చేశారు. ఈ వైరల్ క్లిప్‌ను ఇప్పటికే వేలాది మంది వినియోగదారులు వీక్షించారు. వైరల్ ట్వీట్ 18 రోజుల క్రితం 2 జూన్ 2024న మైక్రో బ్లాగింగ్ సైట్ Xలో పోస్ట్ చేయబడింది. కేవలం 14 సెకన్ల నిడివి ఉన్న ఈ క్లిప్ చాలా మంది యూజర్లకు నచ్చింది. చాలా మంది వినియోగదారులు దీన్ని సేవ్ చేసి, పంచుకుంటారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్‌మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!
బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్‌మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!
హార్దిక్‌కు నో చెప్పిన 2 జట్లు.. రేసులోకి దూసుకొచ్చిన 7 జట్లు
హార్దిక్‌కు నో చెప్పిన 2 జట్లు.. రేసులోకి దూసుకొచ్చిన 7 జట్లు
జస్ట్ ఆ హీరో ఫ్రెండ్ అని చెప్పా.. అంతే బ్యాంకాక్‌ ఆస్పత్రిలో ..
జస్ట్ ఆ హీరో ఫ్రెండ్ అని చెప్పా.. అంతే బ్యాంకాక్‌ ఆస్పత్రిలో ..
వెదర్‌ను బట్టి ట్రాఫిక్ సిగ్నల్స్.. త్వరలో సరికొత్త టెక్నాలజీ
వెదర్‌ను బట్టి ట్రాఫిక్ సిగ్నల్స్.. త్వరలో సరికొత్త టెక్నాలజీ
తిక్క కుదిరిందా? పది అడుగుల పాముతో ఏంటా పరాచకాలు
తిక్క కుదిరిందా? పది అడుగుల పాముతో ఏంటా పరాచకాలు
ఇంగ్లండ్‌తో పోరుకు బుడ్డోడు వద్దు.. పక్కనపెడితేనే మంచిది
ఇంగ్లండ్‌తో పోరుకు బుడ్డోడు వద్దు.. పక్కనపెడితేనే మంచిది
తెలంగాణలో మరో మూడు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడంటే..?
తెలంగాణలో మరో మూడు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడంటే..?
తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం! తెలుగు నేల నుంచే నింగిలోకి..
తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం! తెలుగు నేల నుంచే నింగిలోకి..
మహేష్ నటించిన ఆ సినిమాలో నా సీన్స్ కట్ చేశారు: హీరో సత్యదేవ్
మహేష్ నటించిన ఆ సినిమాలో నా సీన్స్ కట్ చేశారు: హీరో సత్యదేవ్
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!