కవలలకు జన్మనిచ్చిన పాండా

జర్మనీలోని బెర్లిన్‌ జూలో అరుదైన దృశ్యం అందరిని ఆకట్టుకుంది. మెంగ్‌ మెంగ్‌ అనే పేరుగల పాండా కవలలకు జన్మిచింది. బెర్లిన్‌ జూ సిబ్బంది సోమవారం విడుదల చేసిన పాండా వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మెంగ్‌మెంగ్‌ తన నవజాత శిశువుతో జూలో సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణ నిలిచింది. కాగా ఈ పాండాను 2017లో చైనా నుండి తీసుకువచ్చినట్లుగా జూ నిర్వాహకులు వెల్లడించారు. కాగా పాండా పిల్లలతో పాటు కనిపించే ఆ వీడియో పోస్ట్‌ చేసిన […]

కవలలకు జన్మనిచ్చిన పాండా

Edited By:

Updated on: Sep 03, 2019 | 7:22 PM

జర్మనీలోని బెర్లిన్‌ జూలో అరుదైన దృశ్యం అందరిని ఆకట్టుకుంది. మెంగ్‌ మెంగ్‌ అనే పేరుగల పాండా కవలలకు జన్మిచింది. బెర్లిన్‌ జూ సిబ్బంది సోమవారం విడుదల చేసిన పాండా వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మెంగ్‌మెంగ్‌ తన నవజాత శిశువుతో జూలో సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణ నిలిచింది. కాగా ఈ పాండాను 2017లో చైనా నుండి తీసుకువచ్చినట్లుగా జూ నిర్వాహకులు వెల్లడించారు. కాగా పాండా పిల్లలతో పాటు కనిపించే ఆ వీడియో పోస్ట్‌ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే లక్షల వ్యూయర్స్‌ని సంపాదించింది.