
తరచూ సోషల్ మీడియాలో అనేక చిత్రాలు, వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో ఫోటో ఫజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు జనాలను తెగ ఆకట్టుకుంటాయి. ఈ ఫజిల్ చిత్రాలు జనాల తెలివితేటలను ఎప్పుడూ సవాల్ చేస్తూ ఉంటాయి. అందుకే జనాలు కూడా సమయం దొరికినప్పుడల్లా వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. ఇలా చేయడం వల్ల వారి తెలివితేటలను పెంచుకోవడంతో పాటు జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటారు. మీకూ ఇలాంటి ఫజిల్ చిత్రాలను సాల్వ్ చేసే అవాటు ఉంటే.. తాజాగా వైరల్ అవుతున్న ఈ ఫజిల్ చిత్రాన్ని సాల్వ్ చేసి మీ ఐక్యూను చెక్ చేసుకోండి.
ఈ చిత్రంలో ఏముంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నఈ ఫజిల్ చిత్రం చూడ్డానికి మీకు ఒకేలా కనిపించవచ్చు. దీన్ని చూడగానే మీరు కొంచెం గందరగోళానికి గురికావచ్చు. ఎందుకంటే ఆ రెండు చిత్రాల్లో ప్రతిదానిలోనూ, ఒక గొర్రె నిలబడి ఉంది. కానీ ఆ రెండింటి మధ్యలో కొన్ని తేడాలు ఉన్నాయి. ఇక్కడ మీ టాస్క్ కూడా అదే.. నిర్ణీత కాల వ్యవధిలో( 50 సెకన్లలో) మీరు రెండు చిత్రాల మధ్య ఉన్న తేడాను గమనించాలి. మీరు ఈ సవాల్‌కు సిద్దంగా ఉన్నారా?
మీరు మూడు తేడాలను గుర్తించగలిగారా?
కేవలం తెలివైన వారు, దృష్టి తీక్షణత కలిగిన వారు మాత్రమే ఈ తేడాలను గుర్తించగలరు. కాబట్టి మీరు నిర్ణిత కాల వ్యవధిలో ఈ చిత్రాల మధ్య తేడాలను గమనించి ఉంటే మీకు ధన్యవాదాలు, ఒక వేళ మీరు ఈ ఫజిల్‌ను సాల్వ్ చేయలేకపోయినా ఏం పర్లేదు దీని సమాధానం మేం కింద ఇచ్చిన చిత్రంలో రౌండ్ సర్కిల్‌తో ఉంచాం. అక్కడ మీరు దాన్ని గమనించవచ్చు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.