Optical Illusion: ప్రస్తుతం నెటిజన్లు ఎక్కువగా పరిశోధిస్తుంది మెదడుకు పదును పెట్టే విషయాలను. ముఖ్యంగా ఆప్ట్‌కిల్ ఇల్యూజన్ చిత్రాలను ఆసక్తిగా వెదుకుతున్నారు. ఎందుకంటే ఈ చిత్రాలు మొదటి సారిగా ప్రజల మనసును ఆకట్టుకున్నాయి. వీటిని చూసిన వెంటనే మనసుకు ముందు ఏమీ కనిపించదు. ఆ చిత్రంలో దాగున్న విచిత్రాన్ని కనుగొనాలంటే.. డేగ వలె పదునైన కళ్ళు ఉన్న వ్యక్తులకే సాధ్యం. ఆప్టికల్ భ్రమలను సులభంగా కనుగొనాలంటే.. పదునైన దృష్టి, పరిశీలన శక్తి ఉండాలి. ప్రస్తుతం నెట్టింట్లో ఒక ఆప్ట్‌కిల్ ఇల్యూజన్ చిత్రం హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రం ప్రజలను తీవ్రంగా గందరగోళానికి గురి చేస్తోంది.
దూరం గా ఉన్న వస్తువులను చూడగలిగితే మీ చూపు సరిగ్గానే ఉంటుంది అంటారు. అయితే దగ్గరలో ఉన్నా ఏమీ చూడలేకపోతే ఏమంటారు..? మీ దృష్టి బలహీనంగా ఉంది అంటారు. కొన్నిసార్లు మన ముందే కొన్ని విషయాలు జరుగుతాయి.. అయితే అవి భ్రమతో ఉండడంతో వాటిని మనం చూడలేం. అటువంటి ఓ చిత్రమే ఈ రోజుల్లో వార్తల్లో నిలిచింది. సముద్రపు తీరం వద్ద ఉన్న పచ్చటి గడ్డి మధ్య ఓ జంతువు దాక్కుంది. అయితే ఈ జంతువుని జనం అస్సలు చూడలేకపోతున్నారు. మీరు ఈ సమస్యని పరిష్కరించాలనుకుంటే.. మీకు 12 సెకన్ల సమయం ఉంది. మీకు ఇచ్చిన సమయంలో సరైన సమాధానం ఇవ్వగలిగితే.. మీ పరిశీలన శక్తి అమోఘం.
ఆప్టికల్ భ్రమ
వైరల్ అవుతున్న ఈ చిత్రంలో ఒక రిజర్వాయర్ ఉంది. పచ్చటి గడ్డి, గుర్రపు డెక్కలతో అందంగా ఉంది. ఆ పచ్చటి గడ్డిలో ఒక మొసలి దాక్కుంది.
మీకు ఆ మొసలి కనిపించకపోతే.. మేము ఇచ్చే చిన్న సూచన పాటించండి. మీరు కొన్ని సెకన్ల పాటు చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, మీరు ఖచ్చితంగా మొసలిని చూస్తారు. ఇప్పటికీ మీరు మొసలిని కనిపెట్టలేకపోతే.. చిత్రం ఎడమ వైపు చూడండి. సముద్రపు గడ్డిలోపల మొసలి దాక్కుని ఉంది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..