
సోషల్ మీడియాలో తరచూ వైరల్ అయ్యే ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్స్‌ను సాల్వ్ చేస్తే బలే సరదా ఫీల్ వస్తుంది. అందుకే చాలా మంది చిన్న టైమ్ దొరికినా వాటిని సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తారు. వాటిని సాల్వ్ చేయడంలో కొందరు విజయం సాధిస్తే. మరికొందరు విఫలమవుతారు. ఎందుకంటే కేవలం తెలివైన వారు మాత్రమే వాటిని సాల్వ్ చేయగలరు. మీరు కూడా వాళ్లలా ఈజీగా ఫజిల్స్‌ను సాల్వ్ చేయాలనుకుంటే.. తరచూ ఇలాంటి ఫజిల్స్‌ను సాల్వే చేసేందుకు ప్రయత్నించండి.. దీన్ని మీరు ఇప్పుడే మొదలు పెట్టాలనుకుంటే.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చిత్రాన్ని సాల్వ్ చేయండి. ఇక్కడ మీ టాస్క్ ఏంటంటే.. ఈ చిత్రంలో దాగి ఉన్న అంకెను 10 సెకన్లలో కనిపెట్టాలి.
బెనాన్‌వైన్ అనే X ఖాతా ద్వారా షేర్ చేయబడిన ఈ పోస్ట్‌లో ఒక గమ్మత్తైన పజిల్ చిత్రం ఉంది. అక్కడ కనిపిస్తున్న, బ్లాక్ అండ్ వైట్ సర్కిల్‌లో ఒక నెంబర్ దాగి ఉంది. ఆ నెంబర్‌ను మీరు 10 సెకన్లలో కనిపెట్టగలిగితే మీరు తెలివైన వారు అని అర్థం.
DO you see a number?
If so, what number? pic.twitter.com/wUK0HBXQZF
— Benonwine (@benonwine) February 16, 2022
మీరు సరైన నంబర్ కనుగొనగలిగారా?
ఈ చిత్రాన్ని కేవలం తెలివైన, మెరుగైన దృష్టి తీక్షణత ఉన్నవారు మాత్రమే కనిపెట్టగలరు. అయితే మీరు 10 సెకన్లలో అందులో దాగి ఉన్న నెంబర్‌ను కనిపెట్టి ఉంటే మీరు తెలివైన వారు. ఒకవేళ మీరు దీన్ని సాల్వ్ చేయలేకపోయినా ఏం పర్లేదు. ఈ చిత్రంలో దాచిన సంఖ్య ఏమిటో కనిపెట్టడానికి మేము మీకు సూచన ఇస్తున్నాము. సరైన సమాధానం మూడు నుండి ఎనిమిది సంఖ్యల వరకు ఉండవచ్చు. మీరు ఆ సంఖ్య ఏమిటో గుర్తించలేకపోతే, చింతించకండి, మేము మీకు సమాధానం చెబుతాము. ఈ వృత్తంలోని దాని ఉన్న సంఖ్య 3452839.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.