AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eye Test: మీ కంటి ఫోకస్ అదుర్సా..? అయితే ఈ ఫోటోలో పాము ఆచూకి పట్టండి చూద్దాం

ఫోటో పజిల్స్ అనేవి మనకు కాస్త టైమ్ పాస్ మాత్రమే కాదు. మీ బుర్రను కూడా యాక్టివ్ చేస్తాయి. అందుకే ఇవి ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంటాయి. మీ కోసం మాంచి పజిల్.

Eye Test: మీ కంటి ఫోకస్ అదుర్సా..? అయితే ఈ ఫోటోలో పాము ఆచూకి పట్టండి చూద్దాం
Spot The Snake
Ram Naramaneni
|

Updated on: Feb 01, 2023 | 5:03 PM

Share

మీకు కాన్పిడెన్స్ పెంచే పజిల్. మీ కళ్లను మాయ చేసే ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటోను మీ ముందుకు తెచ్చాం. ఇది ఫన్ మాత్రమే కాదు.. మీ కళ్ల ఫోకస్ ఎంత మాత్రం ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఇలాంటి పజిల్స్ మీ బుర్రకు కూసింత మేతగా కూడా ఉపయోగపడతాయి. ఎక్కువగా ఛాలెంజ్‌లు స్వీకరించేవారు.. ఇలాంటి పజిల్స్ లెక్క తెల్చేందుకు మస్త్ ఇంట్రస్ట్ చూపిస్తారు. లైఫ్‌లో ఏ పరిస్థితులు ఎదురైనా.. పోరాడే గుణం ఉన్నవారు.. ఇలాంటి చిన్న చిన్ప పజిల్స్‌ను అయితే రఫ్పాడిస్తారు. అదిగో.. అలాంటి ఇస్మార్ట్ మనషుల కోసం ఈ ఖతర్నాక్ పజిల్.

పైన ఇచ్చిన ఫోటో.. చెత్త, గడ్డితో చిందర వందరగా ఉంది కదా. అక్కడ ఓ ప్రమాదకర పాము కూడా సేదతీరుతుండోయ్. అది ఎక్కడుందో కనిపెట్టడం మేము మీకు ఇస్తున్న టాస్క్. కొంచెం కష్టం.. ఫోకస్ పెడితే ఎక్కవ టైమ్ అయితే పట్టదు. అయ్య.. బాబోయ్.. మా వల్ల కావడం ముందే చేతులెత్తేయకండి. చిన్న క్లూ ఏంటంటే మీరు ఫోటో కుడివైపు ఎక్కువగా దృష్టి పెట్టి చూడండి.

ఏంటి ఆ పాము ఆచూకి దొరికిందా..? అదే జరిగితే మీ కళ్ల ఫోకస్ సూపర్బ్ అంతే. దాన్ని పసిగట్టగలేకపోయారా..? పర్లేదు మీరు అయితే మంచిగా ఎఫర్ట్స్ పెట్టారు కదా.. నో వర్రీస్. ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు ఎప్పుడూ ఓడిపోరు. ఇక సమాధానం ఉన్న ఫోటోని కింద ఇస్తున్నాం చూసెయ్యండి. ఇక ఇలాంటి కిర్రాక్.. కిక్కిచ్చే పజిల్స్ మరిన్ని కావాలంటే టీవీ9 వెబ్‌సైట్ ట్రెండింగ్ పేజీపై ఓ లుక్కేస్తూ ఉండండి.

Snake

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..