Optical Illusion: మీ కళ్లలో పవర్‌ ఉందా.? ఈ ఫొటోలో 3 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఇలాంటి ఆప్టికల్‌ ఇల్యూజన్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. కళ్లను మాయ చేసేలా ఉండే ఈ పజిల్స్‌ను సాల్వ్‌ చేయడంలో మంచి కిక్కు ఉంటుంది. ఇక ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫొటోల ఆధారంగా మనిషి ఆలోచనలను అంచనా వేయొచ్చని మానసిక నిపుణులు చెబుతుంటారు....

Optical Illusion: మీ కళ్లలో పవర్‌ ఉందా.? ఈ ఫొటోలో 3 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
Optical Illusion
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 27, 2024 | 7:17 PM

కొన్ని సందర్భాల్లో చూసే కళ్లు సైతం మనల్ని మోసం చేస్తుంటాయి. కళ్ల ముందు కనిపించేది నిజమో కాదో తెలియని పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఆప్టికల్ ఇల్యూజన్‌ ఫొటోలు మన కళ్లని భ్రమ కలిగిస్తుంటాయి. చూస్తుంది నిజమే అయినా నమ్మని పరిస్థితి ఉంటుంది. అందుకే వీటిని భ్రమ కలిగించే ఫొటోలు అంటారు.

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఇలాంటి ఆప్టికల్‌ ఇల్యూజన్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. కళ్లను మాయ చేసేలా ఉండే ఈ పజిల్స్‌ను సాల్వ్‌ చేయడంలో మంచి కిక్కు ఉంటుంది. ఇక ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫొటోల ఆధారంగా మనిషి ఆలోచనలను అంచనా వేయొచ్చని మానసిక నిపుణులు చెబుతుంటారు. ఒక ఫొటోను మనం చూసే విధానం ఆధారంగా మనమేంటో చెప్పేస్తుంటారు. అందుకే ఇలాంటి ఫొటోలు ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇలాంటి ఫొటో పజిల్స్‌లో నెంబర్‌ ఆప్టికల్ ఇల్యూజన్స్‌ ఒకటి.

Optical Illusion

తాజాగా సోషల్‌ మీడియాలో ఇలాంటి ఓ ఫొటో ఫజిల్‌ వైరల్‌ అవుతోంది. పైన ఉన్న ఓ ఫొటో చూడగానే 8 నెంబర్స్‌ కనిపిస్తున్నాయి కదూ.! అయితే ఈ నెంబర్స్‌ మధ్యలో 3 నెంబర్‌ దాగి ఉంది కనిపించిందా.? ఆ నెంబర్‌ను కనిపెట్టడమే ఈ ఫొటో పజిల్ ముఖ్య ఉద్దేశం. అయితే కేవలం 10 సెకండ్స్‌లో 3 నెంబర్‌ను కనుగొనే సత్తా మీలో ఉంటే ఈ కంటి పవర్‌ షార్ప్‌ అని అర్థం. ఇంతకీ ఈ ఫొటో పజిల్‌లో ఉన్న 3 నెంబర్‌ను కనిపెట్టారా.? ఓసారి తీక్షణంగా ఫొటోను చూడండి ఇట్టే నెంబర్‌ను కనిపెట్టవచ్చు. ఎంత ట్రై చేసినా నెంబర్‌ కనిపించకపోతే సమాధానం కోసం కింద ఉన్న ఫొటోను చూసేయండి.

Optical Illusions

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..