Viral Video: అయ్యయ్యో.. ఎరక్కపోయి వచ్చాను.. ఇరుక్కుపోయాను.. పాపం పిల్లి..

పెంపుడు జంతువులు చాలా అందంగా.. చిలిపిగా ఉంటాయి. ఎందుకంటే.. వాటి యజమానులకు ఉండే పని ఒత్తిడిని తగ్గించేవిగా అవి అలా చేస్తుంటాయి. ఇలాంటి సమయంలో...

Viral Video: అయ్యయ్యో.. ఎరక్కపోయి వచ్చాను.. ఇరుక్కుపోయాను.. పాపం పిల్లి..
Cat Sitting In A Small Fish
Follow us
Sanjay Kasula

|

Updated on: May 09, 2022 | 10:11 AM

సోషల్ మీడియాలో పెంపుడు జంతువుల వీడియోలు కనిపిస్తూనే వైరల్ (Viral Video)అవుతుంటాయి. నెటిజన్లు కూడా అవి చేసే విచిత్రమైన పనులను చూసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పెంపుడు జంతువులు చాలా అందంగా.. చిలిపిగా ఉంటాయి. ఎందుకంటే.. వాటి యజమానులకు ఉండే పని ఒత్తిడిని తగ్గించేవిగా అవి అలా చేస్తుంటాయి. ఇలాంటి సమయంలో అవి చూసే చిలిపి పనులకు ఆ పెంపుడు జంతువుల ఓనర్లు కూడా సరదాగా నవ్వుకుంటారు. అవి చేసే చిలిపి పనులను వీడియోలుగా మార్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. నెట్టింట్లో అలాంటి వీడియోలను చూసిన నెటిజన్లు తెగ సంతోషపడుతుంటారు.

అయితే అలాంటి వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో పెంపుడు జంతువుల అందమైన .. చిలిపి పనికి సోషల్ మీడియా యూజర్లు ముందు ఏం చేస్తుందో తెలియక ఆశ్చర్యపోయినప్పటికీ.. ఆ తర్వాత షాక్ అయ్యారు. ఈ వీడియోలో ఆ పెంపుడు పిల్లి ఓ గాజు పాత్రలోకి తొంగి చూస్తుంది. ఆ తర్వాత అందులోకి వెళ్లిపోతుంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by UNILAD (@unilad)

గాజుతో చేసిన జాలరిలోకి ప్రవేశించడం కనిపించింది

సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియోలో చేపల గాజు పాత్రలోకి పిల్లి తొంగి చూసింది. ఆ తర్వాత నెమ్మదిగా అందులోకి రెండు కాళ్ల వెట్టింది. అందులోనుంచి చేపల వాసన వస్తుండటంతో పట్టుకునేందుకు అది ప్రయత్నాలు మొదలు పెట్టింది. తీరా అది మొత్తం అందులోకి వెళ్లి పోయింది. ఇది చూసి అందరూ పిల్లి ఎందుకు అలా చేసిందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆ సమయంలో లోపలికి వెళ్లిన పిల్లి బయటకు ఎలా వస్తుంది అంటూ ప్రశ్నిస్తున్నారు.

వీడియోను షేర్ చేయడంతో వెంటనే నెటిజన్ల నుంచి మంచి స్పందన వచ్చింది.. ఈ వీడియోకు వార్తలు రాసే వరకు సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్ వచ్చాయి, అయితే 70 వేల మందికి పైగా వినియోగదారులు దీన్ని లైక్ చేసారు. పిల్లి విన్యాసాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?