AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్‌ దిగిన తల్లి.. ఆ తర్వాత జరిగిందిదే.!

సాధారణంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణించేవారు మొదట ఎంచుకునేది రైలు. చిన్న పిల్లలు, వృద్ధులతో కలిసి ప్రయాణించాల్సి వచ్చినప్పుడు దీనిని మించిన సౌకర్యవంతమైన ప్రయాణం మరొకటుండదు. అయితే రైల్లో ప్రయాణించేటప్పుడు నీళ్లకోసమో, మరేదైనా అవసరం కోసమో స్టేషన్‌లో రైలు ఆగినప్పుడు.. అలా ఉన్నాయి..

Viral: బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్‌ దిగిన తల్లి.. ఆ తర్వాత జరిగిందిదే.!
Viral Video
Ravi Kiran
|

Updated on: Jan 15, 2025 | 2:39 PM

Share

సాధారణంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణించేవారు మొదట ఎంచుకునేది రైలు. చిన్న పిల్లలు, వృద్ధులతో కలిసి ప్రయాణించాల్సి వచ్చినప్పుడు దీనిని మించిన సౌకర్యవంతమైన ప్రయాణం మరొకటుండదు. అయితే రైల్లో ప్రయాణించేటప్పుడు నీళ్లకోసమో, మరేదైనా అవసరం కోసమో స్టేషన్‌లో రైలు ఆగినప్పుడు రైలు దిగి మళ్లీ ఎక్కుతుంటారు. ఈ క్రమంలోనే ఓ మహిళ తన పసిబిడ్డతో కలిసి రైల్లో ప్రయాణిస్తోంది. ఏదో స్టేషన్‌లో రైలు ఆగింది. తన బిడ్డకు పాలు తీసుకుందామని మహిళ రైలు దిగింది. పాలు తీసుకొని వెనక్కి తిరిగేలోపు రైలు కదిలిపోయింది. దాంతో ఆ తల్లి పడిన ఆవేదన చూపరులను కంటతడి పెట్టించింది.

మహిళ పరుగెత్తుకెళ్లినా ఫలితం లేకపోయింది. అప్పటికే రైలు వేగం పుంజుకుంది. కదులుతున్న రైలు.. తన పిల్లాడిని తలచుకుని నిసహాయ స్థితిలో ఆ తల్లి ఏడుస్తూ ఏం చేయాలో తోచక దిక్కులు చూస్తోంది. ఇది చూసి అక్కడున్న వారంతా భావోద్వేగానికి గురయ్యారు. ఇంతలో అక్కడే ఉన్న రైల్వే గార్డ్‌ ఆ మహిళను చూసి ఏం జరిగిందని అడిగాడు. విషయం చెప్పగానే అతను స్పందించి రైలును ఆపాడు. వెంటనే ఆ మహిళ అతనికి కృతజ్ఞతలు చెప్పి తన బిడ్డకోసం రైలు వైపు పరుగెత్తింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. బిడ్డకోసం తల్లడిల్లిపోయిన మహిళ పరిస్థితికి ఒకింతి భావోద్వేగానికి గురయ్యారు. ఇప్పటికే ఈ వీడియోను 14 లక్షలమందికి పైగా వీక్షించారు. మహిళ ఆవేదనను అర్ధం చేసుకొని రైలు ఆపిన గార్డ్‌పై ప్రశంసలు కురిపిస్తూ తమదైన శైలిలో స్పందించారు.

View this post on Instagram

A post shared by Informed (@informed.in)

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

Follow Us
ఏకకాలంలో రెండు అరుదైన యోగాలు.. నక్క తోక తొక్కబోయే రాశులివే..!

ప్రజావాణిలో 7వ తరగతి విద్యార్థిని విన్నపం.. స్పందించిన కలెక్టర్‌

'రాకాస' డైరెక్టర్ మానస శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

ఆయన నటిస్తుంటే పాత్ర మాత్రమే కనిపిస్తుంది: అజయ్ ఘోష్

10గంటల పాటు ఎస్పీ ఛాంబర్‌లో MLA.. అసలు ఇద్దరి మధ్య జరిగిందేంటి

Lord Shani Dev: తగ్గనున్న శని దోషం ఎఫెక్ట్.. ఇక వారికి లక్కీ డేస్

ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్

ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..

ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్

ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే

జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'

కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌

వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో

మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు

అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ

మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం