Viral Video: రోడ్డుపై కత్తి నూరుతున్న కోతి.. ట్రైనర్‌ను బెదిరిస్తూ.. వీడియో చూస్తే నవ్వులు పువ్వులు.!

Monkey Viral Video: కోతులు చేసే అల్లరి చేష్టలు మాములుగా ఉండవు. గుంపులుగా జనావాసాల్లోకి వచ్చి అవి చేసే అల్లరి అంతా ఇంతా కాదు...

Viral Video: రోడ్డుపై కత్తి నూరుతున్న కోతి.. ట్రైనర్‌ను బెదిరిస్తూ.. వీడియో చూస్తే నవ్వులు పువ్వులు.!
Monkey
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 17, 2021 | 6:02 PM

కోతులు చేసే అల్లరి చేష్టలు మాములుగా ఉండవు. గుంపులుగా జనావాసాల్లోకి వచ్చి అవి చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఫన్‌కు కోతి కేర్ ఆఫ్ అడ్రెస్. సోషల్ మీడియాలో కోతులకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అవి చేసే పనులు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటాయి. సరిగ్గా ఈ కోతి కూడా తన చేసిన పనితో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మరి అది ఏం చేసిందో చూసేద్దాం పదండి.!

రోడ్డుపై కోతులు ఆడించేవాడు.. తన కోతిని ట్రైన్ చేస్తున్నట్లు మీరు వీడియోలో చూడవచ్చు. ఆ కోతి మెడలో తాడు కట్టి ఉంటుంది. అదెదో యుద్దానికి సిద్దమవుతున్నట్లు కత్తిని నేలకేసి నూరుతుంది. దాని మెడలోని త్రాడును లాగిన ప్రతీసారి ఆ కోతి ట్రైనర్‌ని కత్తితో బెదిరిస్తుంది .

View this post on Instagram

A post shared by love&fun mixxupp (@mixx_upp)

ఇలా కొంతసేపు వాళ్లిద్దరూ అక్కడున్న జనాలను నవ్వించారు. అయితే చివరిగా ఆ ట్రైనర్ గన్‌తో కోతిని బెదిరించగా.. అది దాని చేతులో ఉన్న కత్తిని అతడికి ఇచ్చేస్తుంది. ఈ వీడియోను ‘mixx_upp’ అనే ఖాతా సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెటిజన్లు లైకులతో హోరెత్తిస్తున్నారు. ఇప్పటిదాకా ఈ వీడియోకు ఏడు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అలాగే 7.10 లక్షల లైకులు కూడా సంపాదించుకుంది. లేట్ ఎందుకు మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

Also Read:

గోడ నుంచి వింత శబ్దాలు.. తీరా చూసి ఖంగుతిన్న అధికారులు.!

తవ్వకాల్లో బయటపడ్డ మనిషి పుర్రెల టవర్.. దాని హిస్టరీ తెలుసుకుని పరిశోధకులు షాక్.!

చిన్నారిపై పగబట్టిన పాము.? జెట్ స్పీడ్‌తో దూసుకొచ్చి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!