Viral Video: మీరు మోమోస్ ఎక్కువగా తింటారా.. అయితే ఈ వీడియో చూడాల్సిందే!

మోమోస్ అంటే చాలా మంది తెలిసే ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఇవి చాల ఫేమస్. రోడ్ సైడ్ బండ్లు.. రెస్టారెంట్స్‌లలో ఇది కూడా ఒక స్నాక్ రెసిపీ. ఫాస్ట్ ఫుడ్ రెసిపీల్లో ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన వంటకం ఇది. చాలా మంది ఇప్పుడు ఇష్టంగా లాగించేస్తున్నారు. ఎంతో సాఫ్ట్‌గా లోపల స్టఫింగ్‌తో చాలా రుచిగా ఉంటాయి. చైనీస్ స్టైల్‌లో, ఇండియన్ రుచులలో బాగా దొరుకుతున్నాయి. ఎన్నో ఫుడ్ వీడియోలు కూడా వచ్చాయి. వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. అయితే ఇక్కడ ఓ వీడియోలో..

Viral Video: మీరు మోమోస్ ఎక్కువగా తింటారా.. అయితే ఈ వీడియో చూడాల్సిందే!
Viral Video
Follow us
Chinni Enni

|

Updated on: Sep 08, 2024 | 3:32 PM

మోమోస్ అంటే చాలా మంది తెలిసే ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఇవి చాల ఫేమస్. రోడ్ సైడ్ బండ్లు.. రెస్టారెంట్స్‌లలో ఇది కూడా ఒక స్నాక్ రెసిపీ. ఫాస్ట్ ఫుడ్ రెసిపీల్లో ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన వంటకం ఇది. చాలా మంది ఇప్పుడు ఇష్టంగా లాగించేస్తున్నారు. ఎంతో సాఫ్ట్‌గా లోపల స్టఫింగ్‌తో చాలా రుచిగా ఉంటాయి. చైనీస్ స్టైల్‌లో, ఇండియన్ రుచులలో బాగా దొరుకుతున్నాయి. ఎన్నో ఫుడ్ వీడియోలు కూడా వచ్చాయి. వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. అయితే ఇక్కడ ఓ వీడియోలో మోమోస్ తయారు చేస విధానం చూశారంటే.. అస్సలు ఇక జన్మలో మోమోస్ తినాలని పించదు. మోమోస్ తయారు చేయడానికి ఉపయోగించే పిండిని.. కాళ్లతో తొక్కుతూ తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది. ఆ వీడియో ఇప్పుడు చూసేయండి.

మోమోస్ తయారు చేయడానికి మైదా పిండి కావాలి. ఈ పిండిని బాగా కలపాలి. అప్పుడే మోమోస్ చాలా రుచిగా వస్తాయి. ఆ పిండిని ఈ వీడియోలో ఒక అతను కాళ్లతో తొక్కుతూ తయారు చేస్తున్నాడు. కాళ్లకు ఎలాంటి కవర్స్‌ కానీ వేసుకోలేదు. అతను ఒక బనియన్, కట్ డ్రాయర్ ధరించి ఉన్నాడు. అక్కడ ఉండే ప్రదేశం కూడా చాలా చిరాకుగా ఉంది. ఈ వీడియో మధ్య ప్రదేశ్‌కి సంబంధించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది.

ఈ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా రియాక్ట్ అవుతున్నారు. ‘ఈ మోమోస్ తిన్నవారు చాలా ధన్యులు’.. ‘ఓహో పిండిని ఇలా కూడా కలుపుతారా? ఇలా పిండిని కలిపే టెక్నిక్ నాకు తెలియదే’.. ‘ఏమాత్రం జనాల ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు’.. ‘ఇలాంటి వాళ్లపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి’.. ‘అందుకే బయట ఫుడ్ ఆలోచించి తినాలి’.. అంటూ రక రకాల కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎప్పుడూ ఒకేలానా.. కాస్త కొత్తగా ట్రై చేద్దామంటున్న స్టార్ హీరోస్!
ఎప్పుడూ ఒకేలానా.. కాస్త కొత్తగా ట్రై చేద్దామంటున్న స్టార్ హీరోస్!
మేకప్‌ లుక్‌ సహజంగా.. పర్ఫెక్ట్‌గా రావాలంటే టిప్స్‌ ఇవిగో..
మేకప్‌ లుక్‌ సహజంగా.. పర్ఫెక్ట్‌గా రావాలంటే టిప్స్‌ ఇవిగో..
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
జామ చిగురు తింటే ఎలాంటి వ్యాధులు రానే రావు..
జామ చిగురు తింటే ఎలాంటి వ్యాధులు రానే రావు..
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
ఒంట్లో ఈ పార్ట్‌పై పుట్టుమచ్చ ఉంటే అదృష్ట దేవత తాండవం చేస్తుందట!
ఒంట్లో ఈ పార్ట్‌పై పుట్టుమచ్చ ఉంటే అదృష్ట దేవత తాండవం చేస్తుందట!
తిరుపతి తొక్కిసలాటపై స్పందించిన మోహన్ బాబు
తిరుపతి తొక్కిసలాటపై స్పందించిన మోహన్ బాబు