AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యార్థి ప్యాంట్‌ జేబులో పేలిన స్మార్ట్‌ఫోన్‌.. ఒక్కసారిగా మంటలు.. ఇదిగో వీడియో

ఎక్కడ ఎప్పుడు ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్, ఏదో ఒక ఫోన్ తప్పక ఉండే ఉంటోంది. అయితే.. దాదాపుగా చాలా మంది ఫ్యాంటు జేబుల్లోనే మొబైల్స్ పెట్టుకుంటుంటారు. ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా..? కానీ, అలా ప్యాంట్‌జేబులో పెట్టుకున్న సెల్‌ఫోన్‌ బాంబ్‌లా పేలింది ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో. ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే...

విద్యార్థి ప్యాంట్‌ జేబులో పేలిన స్మార్ట్‌ఫోన్‌.. ఒక్కసారిగా మంటలు.. ఇదిగో వీడియో
Mobile Phone Exploded
Jyothi Gadda
|

Updated on: May 22, 2025 | 7:22 PM

Share

ప్రస్తుతం కాలంలో మొబైల్‌ఫోన్‌ లేని వ్యక్తి లేరంటే నమ్మలేం. ఎందుకంటే.. ప్రతి ఒక్కరి దగ్గరా సెల్‌ఫోన్‌ తప్పనిసరిగా ఉంటోంది. ఆడ, మగ, చిన్నా, పెద్దా, ముసలి.. ఇలా తేడా లేకుండా అందరికీ అవసరంగా మారింది సెల్‌ఫోన్‌. ఎక్కడ ఎప్పుడు ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్, ఏదో ఒక ఫోన్ తప్పక ఉండే ఉంటోంది. అయితే.. దాదాపుగా చాలా మంది ఫ్యాంటు జేబుల్లోనే మొబైల్స్ పెట్టుకుంటుంటారు. ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా..? కానీ, అలా ప్యాంట్‌జేబులో పెట్టుకున్న సెల్‌ఫోన్‌ బాంబ్‌లా పేలింది ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో. ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే…

వీడియో ఇక్కడ చూడండి..

అన్నమయ్య జిల్లాలో సెల్‌ఫోన్‌ పేలిన షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మే 22 గురువారం రోజున మిట్స్ కళాశాల విద్యార్థి ప్యాంట్ జేబులో సెల్ ఫోన్ పేలి మంటలు చెలరేగాయి. దీంతో బాధిత విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. రాయచోటికి చెందిన విద్యార్థి తనూజ్ కురబలకోట మండలం అంగళ్లులోని మిట్స్ కళాశాలలో బీటెక్ థర్డ్‌ ఇయర్‌ చదువుతున్నాడు. ప్యాంట్‌ జేబులో ఉన్న సెల్ ఫోన్ ఒక్కసారిగా పేలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. విద్యార్థిని వెంటనే స్థానికులు మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది,

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!