AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: లగ్జరీ స్లీపర్‌ క్లాస్‌ బస్‌లో ఊహించని పని.. సెల్‌ఫోన్‌లో అంతా రికార్డ్‌!

లగ్జరీ స్లీపర్ బస్సులో ప్రయాణికుడు గడ్డం గీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అప్పర్ స్లీపర్ బెర్త్‌లో కూర్చుని, కిటికీ ద్వారా తల బయటపెట్టి షేవింగ్ చేసుకున్న దృశ్యాలు నెటిజన్లను నవ్విస్తున్నాయి. ఈ అనూహ్యమైన ఘటనకు సంబంధించిన వీడియోను చూసి ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

Video: లగ్జరీ స్లీపర్‌ క్లాస్‌ బస్‌లో ఊహించని పని.. సెల్‌ఫోన్‌లో అంతా రికార్డ్‌!
Bus
SN Pasha
|

Updated on: Apr 10, 2025 | 3:41 PM

Share

సాధారణంగా బస్సులో కాస్త ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తే.. వాటర్‌ బాటిల్‌, చిప్స్ ప్యాకెట్‌ తీసుకెళ్తాం. మధ్యలో ఎక్కడన్న బస్సు ఆపితే టీనో కాఫీనో తాగుతాం. అర్జెంట్‌ అయితే.. డ్రైవర్‌ సాబ్‌ను కాస్త బస్సు ఆపమని.. అలా రోడ్డు పక్కన కానిచ్చేస్తాం. సాధారణంగా ఎవరైనా ఇవే చేస్తుంటారు. కానీ, ఓ ప్రయాణికుడు మాత్రం ఎవరూ ఊహించని పని చేశాడు. లగ్జరీ స్లీపర్‌ క్లాస్‌ బస్సులో ఎంచక్కా షేవింగ్‌ క్రీమ్‌ రాసుకొని.. గడ్డం గీసుకున్నాడు. ఈ ఫన్నీ సీన్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

బస్సు అప్పర్‌ స్లీపర్‌ బెర్త్‌లో కూర్చోని, కిటికీ లోంచి తల బయటికి పెట్టి.. ప్రశాంతం షేవింగ్‌ చేసుకున్నాడు. ఈ దృశ్యాలను ఎవరో సెల్‌ఫోన్‌లో వీడియో తీసి.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వీడియో వైరల్‌ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లతో వీడియోను మరింత వైరల్‌ చేసి పడేస్తున్నారు. కింద ఉన్న వీడియో చూసి.. మీ అభిప్రాయాన్ని కూడా పంచుకోండి సరదాగా.

View this post on Instagram

A post shared by Navvara babu (@navvarababu_)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
విరాట్ మనసు గెలుచుకున్న ఆటగాళ్లు వీళ్లే.. మరి కెప్టెన్ ఎవరంటే ?
విరాట్ మనసు గెలుచుకున్న ఆటగాళ్లు వీళ్లే.. మరి కెప్టెన్ ఎవరంటే ?
బ్యాంకుకు వెళ్తున్నారా? బిగ్‌ అలర్ట్‌.. 4 రోజులు బ్యాంకులు బంద్!
బ్యాంకుకు వెళ్తున్నారా? బిగ్‌ అలర్ట్‌.. 4 రోజులు బ్యాంకులు బంద్!
ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని సార్లు ప్రేమలో పడతారో తెలుసా?..
ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని సార్లు ప్రేమలో పడతారో తెలుసా?..
మార్చి రాగానే తులసి మొక్క ఎండిపోతుందా..? ఈ ఒక్క పని చేయండి...
మార్చి రాగానే తులసి మొక్క ఎండిపోతుందా..? ఈ ఒక్క పని చేయండి...
నిరుద్యోగులకు అలర్ట్.. పదోతరగతి అర్హతతో రైల్వేలో 11,127 ఉద్యోగాలు
నిరుద్యోగులకు అలర్ట్.. పదోతరగతి అర్హతతో రైల్వేలో 11,127 ఉద్యోగాలు
వారెవ్వా.. మటన్‌లోని ఈ పార్ట్ సూపర్ స్పెషాలిటీ ఇదే మావ..
వారెవ్వా.. మటన్‌లోని ఈ పార్ట్ సూపర్ స్పెషాలిటీ ఇదే మావ..
వంటగదిలో గ్యాస్ సిలిండర్ ఏ దిశలో ఉంది..? ఈ తప్పులు చేశారో కష్టాలు
వంటగదిలో గ్యాస్ సిలిండర్ ఏ దిశలో ఉంది..? ఈ తప్పులు చేశారో కష్టాలు
ఆ సినిమా ఆసక్తి లేకుండానే చేశా.. కట్ చేస్తే.. ఇప్పటికీ ట్రెండింగ్
ఆ సినిమా ఆసక్తి లేకుండానే చేశా.. కట్ చేస్తే.. ఇప్పటికీ ట్రెండింగ్
ఆ కారణంతోనే మళ్లీ బాలకృష్ణతో సినిమాలు చేయలేకపోయాను..
ఆ కారణంతోనే మళ్లీ బాలకృష్ణతో సినిమాలు చేయలేకపోయాను..
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ నియమాలు.. ఏంటంటే..?
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ నియమాలు.. ఏంటంటే..?