AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మియా ఖలీఫాతో భర్త ముచ్చట్లు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య.. సీన్ కట్ చేస్తే!

బంధం బలపడడమే కాకుండా.. మిమ్మల్ని అర్ధం చేసుకుని.. మీ జీవితంలో భాగం అయ్యేందుకు అమ్మాయికి కూడా సరైన సమయం దొరుకుతుంది.

Viral Video: మియా ఖలీఫాతో భర్త ముచ్చట్లు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య.. సీన్ కట్ చేస్తే!
Mia Khalifa
Ravi Kiran
|

Updated on: Jun 25, 2022 | 12:02 PM

Share

వివాహం తర్వాత ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి వధూవరులు మంచి హనీమూన్ ట్రిప్‌ను ప్లాన్ చేసుకుంటుంటారు. ఇలాంటి ట్రిప్ ఇద్దరికీ ఎంతో ముఖ్యమైనది. బంధం బలపడడమే కాకుండా.. మిమ్మల్ని అర్ధం చేసుకుని.. మీ జీవితంలో భాగం అయ్యేందుకు అమ్మాయికి కూడా సరైన సమయం దొరుకుతుంది. తాజాగా అలాంటి ఓ కపుల్ హనీమూన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అందులోనూ ఓ ట్విస్ట్ ఉంది. అదేంటంటే..

వివరాల్లోకి వెళ్తే.. ఓ వ్యక్తి తన భార్యతో కలిసి పారిస్‌కు హనీమూన్ ట్రిప్‌కి వెళ్లాడు. ఇక డిన్నర్ కోసం ఆ కపుల్ హోటల్‌కు వెళ్లేటప్పుడు.. సదరు వ్యక్తికి పోర్న్ స్టార్ మియా ఖలీఫా ఎదురవుతుంది. ఆమెను ఠక్కున గుర్తుపట్టిన అతడు.. మియాతో ముచ్చట్లు పెడతాడు. అదే అతడ్ని చిక్కుల్లో పడేస్తుంది. సదరు వ్యక్తి.. మియా ఖలీఫాతో భార్యకు అడ్డంగా దొరికిపోతాడు. అంతే! అతడి పని కాస్తా గోవిందా.! ఆ వ్యక్తి భార్య కోపంతో తన రూమ్‌కు వెళ్లిపోతుంది. భార్యకు కోపమొస్తే ఇంకేమైనా ఉందా.? మనం ఖతమే.. అయితే ఈ వ్యక్తి మాత్రం తన భార్య కోపాన్ని తగ్గించేందుకు మరుసటి రోజు చాలా ఖరీదైన బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్ ఒకటి ఆమెకు గిఫ్ట్‌ ఇస్తాడు.

ఇవి కూడా చదవండి

ఇందుకు సంబంధించిన వీడియోను మియా ఖలీఫా స్వయంగా ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి..

థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో దూసుకుపోతున్న సినిమా..
థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో దూసుకుపోతున్న సినిమా..
రేపటి నుంచి జేఈఈ మెయిన్స్‌..పరీక్షా షెడ్యూల్‌ చెక్‌ చేసుకోండిలా..
రేపటి నుంచి జేఈఈ మెయిన్స్‌..పరీక్షా షెడ్యూల్‌ చెక్‌ చేసుకోండిలా..
కూరగాయల ధరలపై సామాన్యులకు గుడ్‌న్యూస్
కూరగాయల ధరలపై సామాన్యులకు గుడ్‌న్యూస్
టీ20 ప్రపంచకప్, ఐపీఎల్‌కు ముందే షాకివ్వనున్న జియో హాట్ స్టార్..?
టీ20 ప్రపంచకప్, ఐపీఎల్‌కు ముందే షాకివ్వనున్న జియో హాట్ స్టార్..?
పిల్ల కొండముచ్చు ప్రాణాపాయంలో.. హై టెన్షన్ వైర్లతో తల్లి పోరాటం!
పిల్ల కొండముచ్చు ప్రాణాపాయంలో.. హై టెన్షన్ వైర్లతో తల్లి పోరాటం!
వాళ్ల బండారం బయటపెట్టినందుకే సిట్ నోటీసులు.. ప్రభుత్వ తీరుపై..
వాళ్ల బండారం బయటపెట్టినందుకే సిట్ నోటీసులు.. ప్రభుత్వ తీరుపై..
ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ మరో శుభవార్త.. తక్కువ ధరకే ప్రయాణం
ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ మరో శుభవార్త.. తక్కువ ధరకే ప్రయాణం
టీ20 వరల్డ్ కప్‌నకు ముందు చిక్కుల్లో టీమిండియా సిక్సర్ కింగ్..
టీ20 వరల్డ్ కప్‌నకు ముందు చిక్కుల్లో టీమిండియా సిక్సర్ కింగ్..
నెల రోజుల్లోనే మరీ ఇంతనా.. భయపెడుతున్న వెండి.. ఎంత పెరిగిందో..
నెల రోజుల్లోనే మరీ ఇంతనా.. భయపెడుతున్న వెండి.. ఎంత పెరిగిందో..
డబ్బు విలువ ఎప్పటికీ తగ్గదు! ప్రపంచంలో అత్యంత సురక్షిత కరెన్సీ
డబ్బు విలువ ఎప్పటికీ తగ్గదు! ప్రపంచంలో అత్యంత సురక్షిత కరెన్సీ