AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నేనేం తక్కువ కాదు.. యువకుడితో పోటీపడి మరీ బాస్కెట్ బాల్ ఆడిన ఎద్దు.. చివరకు..

కానీ ఓ యువకుడితో ఎద్దు పోటీపడి మరీ బాస్కెట్ బాల్ ఆడింది. ఎంతో ఎనర్జీగా.. అచ్చం ప్లేయర్స్ మాదిరిగా ఎద్దు బాస్కెట్ బాల్ ఆడిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.

Viral Video: నేనేం తక్కువ కాదు.. యువకుడితో పోటీపడి మరీ బాస్కెట్ బాల్ ఆడిన ఎద్దు.. చివరకు..
Viral
Rajitha Chanti
|

Updated on: Jul 26, 2022 | 7:14 PM

Share

కొన్ని సందర్భాల్లో జంతువులు, పక్షుల ప్రవర్తన ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా మనం ఇంట్లో ఉండే పెట్స్… కుక్కలు, పిల్లులు, ఎద్దులు, గేదేలు, పక్షులు యాజమాని చెప్పినట్లుగా వింటాయి. వారితో కలిసి ఆటలాడుతాయి. పోట్లాడతాయి. ఇలాంటి ఫన్నీ ఫన్నీ వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కానీ ఓ యువకుడితో ఎద్దు పోటీపడి మరీ బాస్కెట్ బాల్ ఆడింది. ఎంతో ఎనర్జీగా.. అచ్చం ప్లేయర్స్ మాదిరిగా ఎద్దు బాస్కెట్ బాల్ ఆడిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.

అందులో ఓ యువకుడి ఎద్దుతో కలిసి బాస్కెట్ బాల్ ఆడుతున్నాడు. ఎద్దు కూడా ఎంతో ఉత్సాహంగా తన కొమ్ములతో గోల్ ను రక్షించుకునేందుకు తెగ ప్రయత్నిస్తుంది. ఓ చెత్తో ఎద్దును కంట్రోల్ చేస్తూ మరో చెత్తో బంతిని నెలకేసి కొడుతున్నాడు ఆ యువకుడు. ఆ అబ్బాయి ఎంత సమయం వరకు బాస్కెస్ బాల్ ఆడితే ఎద్దు కూడా అంతే ఎనర్జీతో గేమ్ ఆడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోకు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ఇవి కూడా చదవండి

ట్వీట్..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే