AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సీటు దొరకలేదు.. క్రేజీ ఐడియాతో ట్రైన్‌లో ఉన్నవాళ్లకి మెంటలెక్కించాడు

రద్దీ ట్రైన్‌లో సీటు దొరక్కపోతే ఆ నరకం మాములుగా ఉండదు. చాలాగంటలు నిల్చుని ప్రయాణించాల్సి ఉంటుంది. ఇలాంటి సమయాల్లో చాలా చిరాకు అనిపిస్తోంది.

Viral Video: సీటు దొరకలేదు.. క్రేజీ ఐడియాతో ట్రైన్‌లో ఉన్నవాళ్లకి మెంటలెక్కించాడు
Man Makes His Own Train Seat
Ram Naramaneni
|

Updated on: Nov 25, 2021 | 3:53 PM

Share

రద్దీ ట్రైన్‌లో సీటు దొరక్కపోతే ఆ నరకం మాములుగా ఉండదు. చాలాగంటలు నిల్చుని ప్రయాణించాల్సి ఉంటుంది. ఇలాంటి సమయాల్లో చాలా చిరాకు అనిపిస్తోంది. అయితే మనసుంటే మార్గముంటుంది అంటారు పెద్దలు. అలాగే నీడ్ ఈజ్ మదర్ ఇన్వెషన్ కూడా అంటారు. తాజాగా ఈ మాటలు నిజం అనిపించే ఓ ఘటన సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ట్రైన్‌లో సీటు కోసం తెగ వెతుకులాడిన ఓ వ్యక్తి.. ఓ క్రేజీ ఐడియాతో అక్కడున్నవారిని ఆశ్చర్యపరిచాడు.  రెండు సీట్ల మధ్య బెడ్‌షీట్‌ను ఉయ్యాల తరహాలో వేళ్లాడదీసి కట్టి అందులో హాయిగా కూర్చుని.. హాయిగా ప్రయాణం సాగించాడు. ఎవరేమనుకుంటే నాకేంటి.. తనకు ఇబ్బంది లేకుండా ప్రయాణం చేస్తే చాలు అనుకన్నాడు. అందుకే అతడు ఈ ఐడియాను ఆచరించాడు. అయితే ఇలాంటి ఉయ్యాలలు ట్రైన్స్‌లో కనిపిస్తూనే ఉంటాయి. ఎక్కువగా సుదూర ప్రాంతాలకు ప్రయాణించే సమయంలో చిన్నపిల్లల కోసం పాసింజర్స్ చీరలను ఉయ్యాల మాదిరి కడుతుంటారు. కానీ అనూహ్యంగా ఇక్కడ ఓ వ్యక్తి అదో ఫార్ములాను పాటించడంతో అక్కడున్న వారందరూ కంగుతిన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారుతోంది.

వీడియో వీక్షించండి…

View this post on Instagram

A post shared by MEMES.BKS?? (@memes.bks)

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వైరల్ వీడియో  చూసి నెటిజెన్స్ మాత్రం తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. కొంతమంది అతడి అతి తెలివి చూసి ప్రశంసిస్తుంటే.. ఇంకొంత మంది వెటకారం చేస్తున్నారు. ఏదైతైనేం.. అతడి జర్నీ అయితే సాఫీగా సాగింది.

Also Read: Nani-Anjana: భార్య బర్త్ డే సందర్భంగా నాని ఇంట్రస్టింగ్ పోస్ట్.. నెట్టింట వైరల్

సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?
మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?
మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?
అది ఇది వద్దు.. చేప తల తినండి చాలు.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు
అది ఇది వద్దు.. చేప తల తినండి చాలు.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు
ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు గుడ్‌న్యూస్..
ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు గుడ్‌న్యూస్..
'నాకు కాబోయే భర్త అలా చేస్తే నిమిషం ఆలోచించకుండా వదిలేస్తా'
'నాకు కాబోయే భర్త అలా చేస్తే నిమిషం ఆలోచించకుండా వదిలేస్తా'
గ్లోబల్ దిగ్గజాలకు సవాల్ విసురుతున్న సర్వం ఏఐ.. కేంద్రమంత్రి..
గ్లోబల్ దిగ్గజాలకు సవాల్ విసురుతున్న సర్వం ఏఐ.. కేంద్రమంత్రి..
చేతికి 6 వేళ్లు ఉంటే మంచిదా.. చెడ్డదా..? శాస్త్రం ఏం చెబుతోందంటే.
చేతికి 6 వేళ్లు ఉంటే మంచిదా.. చెడ్డదా..? శాస్త్రం ఏం చెబుతోందంటే.