Viral Video: కింగ్ కోబ్రాకు ముద్దుపెట్టాలని ట్రై చేశాడు తీరా చూస్తే.. వెన్నులో వణుకు పుట్టించే వీడియో..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో పాములకు సంబంధించినవే ఎక్కువ. పాములకు సంబంధించిన ఏ చిన్న విషయమైన అది క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.
Viral Video: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో పాములకు సంబంధించినవే ఎక్కువ. పాములకు సంబంధించిన ఏ చిన్న విషయమైన అది క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. తాజాగా కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియో ఒక ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతుంది. ఒక్క కాటును చంపే శక్తి ఉన్న పాములు కొన్ని ఉన్నాయి. సాధారణంగా పాములంటే చాలా మందికి భయం. అందుకే పాములకు దూరంగా ఉంటారు. అయితే పాములను అమితంగా ఇష్టపడేవారూ ఉన్నారు. వారికి పాములంటే అస్సలు భయం ఉండదు. ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను చుటానికే భయం వేస్తుంది. అది ఎదురుపడితే ఇంకేమైనా ఉందా పై ప్రాణాలు పైనే పోతాయి. కానీ ఈ వీడియోలోని వ్యక్తి ఏకంగా దానిని ముద్దుపెట్టుకోవడానికి ట్రై చేశాడు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వైరల్ వీడియోలో భారీ ప్రమాదకరమైన కోబ్రా వెనుక కూర్చున్న వ్యక్తిని మీరు చూడవచ్చు. అతను నెమ్మదిగా కింగ్ కోబ్రాను ముద్దాడటానికి ట్రై చేశాడు. కానీ అది బుసలు కొడుతూ అతడి పైకి దాడి చేయబోయింది. ఆతర్వాత మరోసారి ఆ పామును ఆ వ్యక్తి మళ్లీ ముద్దుపెట్టుకున్నాడు. అయితే ఈసారి అది ఎలాంటి రియాక్షన్ లేకుండా ఉండిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram
మరిన్ని ఇక్కడ చదవండి :