AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గర్ల్ ఫ్రెండ్ మోసం చేసింది. అయితేనేం యువకుడికి డబ్బులొచ్చాయి అదెలాగా అంటారా

యువతీ యువకులు ప్రేమించుకోవడం నచ్చకపోతే విడిపోడం సహజమే. కొన్నిసార్లు సార్లు తమకు నచ్చినవాళ్లతో విడిపోయినందుకు కొంతమంది డిప్రెషన్ లోకి కూడా వెళ్తుంటారు.

గర్ల్ ఫ్రెండ్ మోసం చేసింది. అయితేనేం యువకుడికి డబ్బులొచ్చాయి అదెలాగా అంటారా
Love Break Up
Aravind B
|

Updated on: Mar 17, 2023 | 6:37 PM

Share

యువతీ యువకులు ప్రేమించుకోవడం నచ్చకపోతే విడిపోడం సహజమే. కొన్నిసార్లు సార్లు తమకు నచ్చినవాళ్లతో విడిపోయినందుకు కొంతమంది డిప్రెషన్ లోకి కూడా వెళ్తుంటారు. అయితే ఓ ప్రేమ జంట విడపోయి మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. వాళ్లు ప్రేమలో ఉండగా పెట్టుకున్న నిబంధనను చూస్తే ఇలా కూడా ప్లాన్ చేస్తారా అని ముక్కున వేలుసుకోక తప్పదు. అదేంటంటే ఓ యువకుడు, యువతి ఇద్దరు ప్రేమించుకున్నారు. అప్పటి నుంచి వారొక కొత్త నిబంధన పెట్టుకున్నారు. దానికి హార్ట్ బ్రేక్ ఇన్సూరెన్స్ ఫండ్ అని పేరు కూడా పెట్టుకున్నారు. అయితే ఈ నిబంధన ఏంటంటే ప్రతి నెల వారిద్దరూ రూ.500 లు ఓ ఖాతాలో జమ చేయాలి. ఎప్పుడైనా వాళ్లిద్దరిలో ఎవరైతే మోసపోతారో ఆ దాచుకున్న డబ్బులన్ని వారే తీసుకొని వెళ్లాలి.

అయితే ఈ నిబంధనలో ఆ యువకుడికే వారు దాచుకున్న డబ్బు దక్కింది. తనకు 25 వేలు లభించినట్లు స్వయంగా ఆ యువకుడే ట్విటర్ లో పోస్టు చేశాడు. తన గర్ల్ ఫ్రెండ్ మోసం చేయడంతో మేము పెట్టుకున్న నిబంధన ప్రకారం 25 వేలు పొందినట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. దీనిపై ట్విటర్ వినియోగదారులు విభిన్న రీతిలో వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

SSC స్టెనో పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. అడ్మిట్ కార్డులు ఎప్పుడంటే?
SSC స్టెనో పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. అడ్మిట్ కార్డులు ఎప్పుడంటే?
మేడారంలో తొలి ఘట్టం.. ఈ మండమెలిగే పండగ ప్రత్యేకత ఏంటో తెలుసా?
మేడారంలో తొలి ఘట్టం.. ఈ మండమెలిగే పండగ ప్రత్యేకత ఏంటో తెలుసా?
'ఆయన పార్థివ దేహాన్ని దర్శించే అర్హత కూడా నాకు లేదు'
'ఆయన పార్థివ దేహాన్ని దర్శించే అర్హత కూడా నాకు లేదు'
మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. అగ్రనేత హతం..!
మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. అగ్రనేత హతం..!
ఇంకా తేలని TGPSC గ్రూప్‌ 1 వివాదం.. హైకోర్టు తీర్పు మళ్లీ వాయిదా!
ఇంకా తేలని TGPSC గ్రూప్‌ 1 వివాదం.. హైకోర్టు తీర్పు మళ్లీ వాయిదా!
ఏఐ మ్యాజిక్‌.. రూ.78 లక్షల బిల్లు కేవలం రూ.21.4 లక్షలకు తగ్గింపు!
ఏఐ మ్యాజిక్‌.. రూ.78 లక్షల బిల్లు కేవలం రూ.21.4 లక్షలకు తగ్గింపు!
కోహ్లీ, రోహిత్‌లతో విభేదాలు.. ఘాటుగా స్పందించిన గంభీర్..
కోహ్లీ, రోహిత్‌లతో విభేదాలు.. ఘాటుగా స్పందించిన గంభీర్..
శత్రువు కూడా చిత్తవ్వాల్సిందే.. చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు..
శత్రువు కూడా చిత్తవ్వాల్సిందే.. చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు..
'గంభీర్.. గిల్‌ను తీసెయ్.. రోహిత్‌ను మళ్లీ వన్డే కెప్టెన్ చేయ్'
'గంభీర్.. గిల్‌ను తీసెయ్.. రోహిత్‌ను మళ్లీ వన్డే కెప్టెన్ చేయ్'
నిద్ర తగ్గితే నష్టం ఎంత వరకు..? వైద్యుల హెచ్చరిక ఇదే!
నిద్ర తగ్గితే నష్టం ఎంత వరకు..? వైద్యుల హెచ్చరిక ఇదే!