AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కూల్‌గా వచ్చి.. పని కానిచ్చింది.! కట్ చేస్తే.. సీసీటీవీలో వెలుగులోకి షాకింగ్ దృశ్యం

కూల్‌గా వచ్చింది.. పని కానిచ్చింది అనుకునేరు.. అసలు అర్ధరాత్రి సమయంలో అదేంటి అని అనుకుంటున్నారా.? సీసీటీవీ ఫుటేజ్ కొంచెం నిశితంగా పరిశీలిస్తే.. షాకింగ్ విషయం బయటకొస్తుంది. ఆ వివరాలు ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఓ సారి ఇక్కడ లుక్కేయండి మరి.

Viral Video: కూల్‌గా వచ్చి.. పని కానిచ్చింది.! కట్ చేస్తే.. సీసీటీవీలో వెలుగులోకి షాకింగ్ దృశ్యం
Trending News
Ravi Kiran
|

Updated on: May 14, 2025 | 5:28 PM

Share

కల్తీకి కాదేది కానర్హం అనేది ఓ లెక్క.. దొంగతనానికి కూడా కాదేది తక్కువ అన్నట్టు ఉంటుంది ఈ వీడియో చూస్తే. పేపర్ నుంచి పెన్సిల్ వరకు.. ఆయిల్ నుంచి పెట్రోల్ వరకు అన్నింటిని ఈ మధ్యకాలంలో దోచేస్తున్నారు కేటుగాళ్లు. సరిగ్గా అలాంటి ఓ సూపర్ కూల్ దొంగతనం ఇది. మీరూ అందుకు సంబంధించిన వీడియో చూస్తే దెబ్బకు షాక్ అవుతారు. అసలు ఇది ఎలా సాధ్యమవుతుందని అనుకుంటారు.

వీడియో ప్రకారం.. నన్ బట్టల్లో వచ్చిన ఓ మహిళ.. అర్ధరాత్రి ఓ ఇంట్లోకి కూల్‌గా దూరి.. చెక్కముక్కను కూలసాగా ఎత్తుకెళ్లిపోతుంది. అయితే ఇక్కడ ఓ చిన్న ట్విస్ట్ ఏంటంటే.? నన్ బట్టల్లో వచ్చింది మహిళ కాదు.. ఓ వ్యక్తి. సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్‌లో ఇది క్లియర్‌గా కనిపిస్తుంది. ఈ ఘటన చిలిలోని శాంటియాగోలో మే 7వ తేదీన చోటు చేసుకుంది.

గాబ్రియల్ అనే వ్యక్తి ఇంట్లో ఈ దొంగతనం చోటు చేసుకోగా.. అతడి సీసీటీవీ ఫుటేజ్‌లో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి. తన భార్యను పని దగ్గర విడిచిపెట్టి.. ఇంటికి తిరిగి వచ్చాక.. కెమెరాలను చూడగా ఈ దృశ్యాలు కంటబడ్డాయని చెప్పుకొచ్చాడు. ఇక పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. సదరు నిందితుడు విచిత్రమైన దుస్తులు ధరించి అదే ఏరియాలో ఇలాంటి దొంగతనాలు చేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడ్ని వెతికే పనిలో పడ్డారు పోలీసులు. లేట్ ఎందుకు ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

Follow Us
ఆసియా గేమ్స్‌కు భారత జట్టు.. టీమిండియా సారథులుగా ఆ ఇద్దరు..!
ఆసియా గేమ్స్‌కు భారత జట్టు.. టీమిండియా సారథులుగా ఆ ఇద్దరు..!
మంచి రోజులు వచ్చేశాయ్..! వారు ఓ వెలుగు వెలగడం ఖాయం!
మంచి రోజులు వచ్చేశాయ్..! వారు ఓ వెలుగు వెలగడం ఖాయం!
కాసేపట్లో వెలువడనున్న ఐదు రాష్ట్రాల ఎగ్జిట్‌ పోల్స్
కాసేపట్లో వెలువడనున్న ఐదు రాష్ట్రాల ఎగ్జిట్‌ పోల్స్
ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
రిజెక్ట్ అయిన ప్రతిసారి ఈ ఒక్క పని చేయండి.. పూరి చెప్పిన సత్యాలు.
రిజెక్ట్ అయిన ప్రతిసారి ఈ ఒక్క పని చేయండి.. పూరి చెప్పిన సత్యాలు.
రైతుకు పొలంలోని గడ్డిలో కనిపించిన గూడు.. లోపల చూడగా..
రైతుకు పొలంలోని గడ్డిలో కనిపించిన గూడు.. లోపల చూడగా..
భార్య కోసం సర్వస్వం అర్పించిన భర్త కన్నీటి గాథ
భార్య కోసం సర్వస్వం అర్పించిన భర్త కన్నీటి గాథ
ఆసుపత్రి నుంచి ఒక్కసారిగా పరుగులు తీసిన పేషంట్లు.. ఏం జరిగిందంటే
ఆసుపత్రి నుంచి ఒక్కసారిగా పరుగులు తీసిన పేషంట్లు.. ఏం జరిగిందంటే
డబ్బుల సంచులు తెస్తున్న బుధుడు.. మీ రాశి లక్కీ లిస్టులో ఉందా?
డబ్బుల సంచులు తెస్తున్న బుధుడు.. మీ రాశి లక్కీ లిస్టులో ఉందా?
ఈ కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఎందులో పెట్టుబడి పెడితే మంచిది..?
ఈ కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఎందులో పెట్టుబడి పెడితే మంచిది..?