AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వీడు సామాన్యుడు కాదు.. ఏకంగా మంచం కింద పెద్ద సొరంగం తవ్వేశాడు.. వైరల్ వీడియో!

సోషల్ మీడియాలో అనేక వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి...

Viral Video: వీడు సామాన్యుడు కాదు.. ఏకంగా మంచం కింద పెద్ద సొరంగం తవ్వేశాడు.. వైరల్ వీడియో!
Tunne;
Ravi Kiran
|

Updated on: Jun 26, 2021 | 7:56 PM

Share

సోషల్ మీడియాలో అనేక వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఓ వీడియో గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో రహస్యపు సొరంగం తవ్విన ఓ వ్యక్తి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరు కూడా లుక్కేయండి.!

పాత సినిమాల్లో రౌడీలు రహస్య సొరంగాలను ఏర్పాటు చేసుకుని, గుట్టుచప్పుడు కాకుండా అక్కడే ఉండటం మనం చూసే ఉంటాం. శత్రువులు దాడి చేసినప్పుడు రౌడీలు ఈ సొరంగం ద్వారానే తప్పించుకుంటూ ఉంటారు. అంతేకాదు, రాజుల కాలంలో ఏర్పాటు చేసుకున్న ఇలాంటి సొరంగాలు, ప్రస్తుత కాలంలో బయట పడటం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక తాజా అలాంటి సొరంగాన్నే ఓ వ్యక్తి ఏర్పాటు చేసుకున్నాడు. అది కూడా తాను పడుకునే, బెడ్‌ కిందే దీనిని రెడీ చేసుకున్నాడు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతోంది.

తన బెడ్‌ కింద నుంచి ఓ కిలోమీటర్‌ పొడవు సొరంగం తవ్వాడు ఓ వ్యక్తి. బెడ్‌ కింద ఉన్న సొరంగంలోకి దిగేందుకు మెట్లను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక లోపలంతా పచ్చని లైట్లతో, అలంకరించుకున్నాడు. ఈ సీన్‌ చూసిన నెటిజన్లు ఒసామా బిన్‌ లాడెన్‌ దాక్కున్న సొరంగం ఇదేనా.? అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:

ఈ పండుతో డయాబెటీస్‌కు చెక్ పెట్టొచ్చు.. ప్రపంచంలోనే తియ్యటి ఫ్రూట్.. ప్రత్యేకత ఇదే.!

ఈ కొండచిలువను చూసేందుకు ఎగబడుతున్న జనాలు.. వీడియో చూస్తే మీరు ఫిదా కావాల్సిందే.!

వీడెవడండీ బాబు.! ‘క్రిస్ గేల్’ తమ్ముడులా .. 10 బంతుల్లో 50 పరుగులు బాదేశాడు..

చెట్టు తొర్రలో భారీ గుడ్లు.. వాటిని పగలగొట్టి చూడగా స్థానికులు హడల్.!

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్