Viral Video: వామ్మో.. వీళ్లు పిల్లలా పిడుగులా.. ఫేమస్‌ హిందీ పాటకు ఎలా డ్యాన్స్‌ చేశారో చూడండి..

దివంగత లెజెండరీ నటుడు రాజేష్ ఖన్నా నటించిన 1969 ప్రఖ్యాత చిత్రం నుండి “మేరే సప్నో కి రాణి కబ్ ఆయేగీ తూ...పాటకు చిన్నారులు డ్యాన్స్‌తో దుమ్మురేపారు.

Viral Video: వామ్మో.. వీళ్లు పిల్లలా పిడుగులా.. ఫేమస్‌ హిందీ పాటకు ఎలా డ్యాన్స్‌ చేశారో చూడండి..
Little Girls Dance
Follow us

|

Updated on: Sep 21, 2022 | 7:00 PM

Viral Video: భారతదేశంలో టిక్‌టాక్ నిషేధం తర్వాత ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కొత్త టిక్‌టాక్‌గా మారింది. టిక్‌టాక్‌లో అతిపెద్ద ట్రెండ్ ఏమిటి అంటే..అది డ్యాన్స్ వీడియోలే. ఇటీవలి కాలంలో ఇన్‌స్టాగ్రామ్‌లో డ్యాన్స్ రీల్స్ సంఖ్య బాగా పెరిగింది. ఈ ధోరణి మధ్య చాలా మంది వ్యక్తులు తమకు నచ్చిన పాటలకు డ్యాన్స్‌ చేస్తూ వీడియోలు తీస్తున్నారు. అలాంటి వీడియోలను ఇన్‌స్టాలో అప్‌లోడ్‌ చేస్తూ..రాత్రికి రాత్రే ఇంటర్‌నెట్‌లో సంచలనం రేపుతున్నారు.

ఇక ఇందులో పిల్లలు చేసే డ్యాన్స్ వీడియోలు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతంగా హిట్ అవుతున్నాయి. విపరీతమైన వ్యూస్‌ని సాధిస్తున్నాయి. తాజాగా ఇద్దరు చిన్నారులు ఒక క్లాసిక్ బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను హైదరాబాద్‌లో నివసిస్తున్న బాలికల తండ్రి రమేష్ భండారి చెత్రి షేర్ చేశారు. దీనికి 128k వ్యూస్‌,15,000 లైక్‌లు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

దివంగత లెజెండరీ నటుడు రాజేష్ ఖన్నా నటించిన 1969 ప్రఖ్యాత చిత్రం నుండి “మేరే సప్నో కి రాణి కబ్ ఆయేగీ తూ…పాటకు చిన్నారులు డ్యాన్స్‌తో దుమ్మురేపారు. భండారీ సిస్టర్స్‌ ఫన్నీ ఎక్స్‌ప్రెషన్‌లు, ఎనర్జిటిక్ డ్యాన్స్ స్టెప్పులు చాలా మంది నెటిజన్ల మనసు కొల్లగొట్టింది. వినియోగదారులు ఫన్నీ ఎమోజీలతో కామెంట్ బాక్స్‌ నింపేస్తున్నారు. అమ్మాయిల నటన నైపుణ్యాలను ప్రశంసించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ