AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video: సింహం పిల్లతో బబూన్ ఆటలు.. నోరెళ్లబెట్టుకుంటున్న నెటిజన్లు.. ఫన్నీ వీడియో.!

Baboon Lion Cub Video: అడవి జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. వాటిని నెటిజన్లు విపరీతంగా

Funny Video: సింహం పిల్లతో బబూన్ ఆటలు.. నోరెళ్లబెట్టుకుంటున్న నెటిజన్లు.. ఫన్నీ వీడియో.!
Lion And Baboon
Ravi Kiran
|

Updated on: Apr 05, 2021 | 3:16 PM

Share

Baboon Lion Cub Video: అడవి జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. వాటిని నెటిజన్లు విపరీతంగా ఇష్టపడుతుంటారు. ఇక అడవికి రాజు సింహం అని మనందరికీ తెలిసిందే. మృగరాజు ఎదురైతే.. మిగతా జంతువులు భయంతో పరుగులు పెట్టాల్సిందే. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.! ఓ బబూన్ ఎంతో సరదాగా సింహం పిల్లతో ఆటలాడుకుంటూ కనిపిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అడవిలోని ఏ జంతువు అయినా కూడా బబూన్‌ను చూసి భయపడదు. అలాంటి బబూన్‌ సింహం పిల్లను ఎత్తుకుని.. సరదాగా ఆటలాడుకుంటోంది. చెట్లు ఎక్కి చూట్టూ తిరుగుతోంది. ఈ వీడియో చూసిన తరువాత, సోషల్ మీడియా యూజర్లకు ‘ది లయన్ కింగ్’ చిత్రం సింబా సీన్‌ గుర్తొచ్చింది. ట్విట్టర్‌లో షేర్ అయిన ఈ వీడియో అతి కొద్దిసేపటిలోనే వైరల్‌గా మారింది. నెటిజన్లు వరుసపెట్టి ట్వీట్లు, కామెంట్స్‌తో హోరెత్తించారు. కాగా, ఈ వీడియో దక్షిణాఫ్రికాలోని సఫారీ ఫారెస్ట్ నుంచి తీయబడినది అని తెలుస్తోంది.

Also Read:

Viral: నిమిషాల్లో ప్రాణాలు తీసే మొక్క.. పాము కంటే అత్యంత ప్రమాదకరం.. తస్మాత్ జాగ్రత్త.!

Scary Video: ”నువ్వు తోపు.. అయితే నాకేంటి”.. మొసలిని లెక్క చేయని జీబ్రా.. ఏం జరిగిందంటే.!

అద్భుత రికార్డు.. 13 బంతుల్లో 10 వికెట్లు పడగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్.. అతడు ఎవరంటే.!