సింహాన్ని నిమురుతూ ఫోటో దిగాలనుకున్నాడు.. ఇంతలో.!

సౌత్ ఆఫ్రికా: కొన్నిచోట్ల మనం చూపించే అత్యుత్సాహం.. మన ప్రాణాలకు ప్రమాదం తెచ్చిపెడుతుంది. సరిగ్గా అలాంటి సంఘటన ఒకటి సౌత్ ఆఫ్రికా లో జరిగింది. పీటర్ జార్జ్ అనే వ్యక్తి తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్యతో కలిసి సౌత్ ఆఫ్రికాలోని ఓ జూకి వెళ్ళాడు. ఇక అక్కడ ఉన్న ఒక సింహ బోను దగ్గర ఆగారు. పీటర్ కాస్త ఎక్కువ అత్యుత్సాహంతో బోనులో చేయి పెట్టి సింహాన్ని నిమరడం మొదలుపెట్టాడు. అదే సమయంలో మరో ఆడ […]

సింహాన్ని నిమురుతూ ఫోటో దిగాలనుకున్నాడు.. ఇంతలో.!
Follow us

|

Updated on: Apr 20, 2019 | 4:15 PM

సౌత్ ఆఫ్రికా: కొన్నిచోట్ల మనం చూపించే అత్యుత్సాహం.. మన ప్రాణాలకు ప్రమాదం తెచ్చిపెడుతుంది. సరిగ్గా అలాంటి సంఘటన ఒకటి సౌత్ ఆఫ్రికా లో జరిగింది. పీటర్ జార్జ్ అనే వ్యక్తి తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్యతో కలిసి సౌత్ ఆఫ్రికాలోని ఓ జూకి వెళ్ళాడు. ఇక అక్కడ ఉన్న ఒక సింహ బోను దగ్గర ఆగారు. పీటర్ కాస్త ఎక్కువ అత్యుత్సాహంతో బోనులో చేయి పెట్టి సింహాన్ని నిమరడం మొదలుపెట్టాడు. అదే సమయంలో మరో ఆడ సింహం అక్కడకు రాగా.. దాన్ని కూడా నిమిరే ప్రయత్నం చేశాడు. వెంటనే ఆడ సింహం పీటర్ చేయి పట్టుకుని తినడానికి యత్నించింది. కాగా అతి కష్టం మీద పీటర్ తన చేతిని సింహం నోట్లో నుంచి లాక్కుని ప్రాణాలతో బయటపడ్డాడు. మరోవైపు చేతికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రిలో చేరాడు. ఇక అక్కడ జరిగిన తతంగాన్ని అతని భార్య వీడియో తీసి నెట్ లో పెట్టింది.. అది ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. సింహాలతోనే పరాచకాలా తాతగారూ.. అంటూ పీటర్‌పై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఎన్నో ఏళ్లుగా ఈ జూ నడుపుతున్నామని.. ఎప్పుడూ కూడా ఇలాంటి సంఘటన జరగలేదని జూ అధికారులు చెబుతున్నారు. ప్రతీ చోటా ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశామని.. కానీ పీటర్ వాటిని అతిక్రమించారని పార్క్ అధికారి ఒకరు తెలిపారు. కాగా ఈ సంఘటనపై తాము ఎటువంటి చర్చలు తీసుకోబోమని అధికారులు స్పష్టం చేశారు.

Latest Articles
నువ్వు సూపర్ బ్రో.. ట్రాఫిక్ జామ్ నుంచి బైక్ తో ఎలా బయటపడ్డాదంటే

చిన్నప్పుడేమో స్వీటు.. ఇప్పుడేమో యమా హాటు.. ఎవరో గుర్తుపట్టారా

కల్కి కోసం ప్రభాస్ రెమ్యునరేషన్ తగ్గించుకున్నాడా..?

అర్ధరాత్రి ఒక్కడే హనుమాన్ ఆలయానికి వచ్చాడు.. వీడియో చూడండి..

ఎవరు భయ్యా నువ్వు ఇంత ట్యాలెంటెడ్‌గా ఉన్నావు.. బుల్డోజర్‌ను భలేగా

ప్లీజ్ సార్ వెళ్లొద్దు.. గుండెలు పిండేస్తోన్న పసి హృదయాలు..

ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ఎఫెక్ట్.. రిజర్వ్‌డేలోనూ నో ఛాన్స్

మైసూర్ ప్యాలెస్‌కు ఓ వింత సమస్య పావురాలకు ఆహారం ఇవ్వొద్దని ఆదేశం

గాల్లో పల్టీలు కొడుతున్న కార్లో స్టార్ హీరో.. వీడియో చూసి షాక్‌.!

10 టన్నుల చేపలు మృతి.. లబోదిబోమంటున్న మత్స్యకారులు.. కారణం ఏంటి?

కల్కి షో రద్దు.. థియేటర్ మేనేజర్‌కు ఇచ్చిపడేసిన ఫ్యాన్.. వీడియో.

ఇంటర్నెట్లోకి అప్పుడే వచ్చేసిన కల్కి Full HD ప్రింట్. ఫాన్స్ షాక్

కల్కి క్లైమాక్స్‌ చూస్తే.. ఎగ్జైట్మెంట్‌తో అందరూ చేసిన పనికి షాక్

ప్రభాస్‌ ఫ్యాన్స్ ధాటికి.. అర్థరాత్రి షేకైన ఆర్టీసీ క్రాస్ రోడ్‌

పాపం.! కల్కి సినిమాకొచ్చి.. ఇరుక్కుపోయిన పవన్ కొడుకు.. వీడియో.

డే1 కల్కీకి దిమ్మతిరిగే కలెక్షన్స్‌.! | థియేటర్లలో కమల్ భూకంపం..

ఓయమ్మో.! సినిమా అవుట్ పుట్ దిమ్మతిరిగేలా ఉందిగా..

నడవలేని స్థితిలో తిరుమలలో కనిపించిన గాన కోకిల సుశీలమ్మ.. వీడియో.

అభిమానితో అనుచిత ప్రవర్తన.. ధనుష్ పై నెటిజన్స్‌ సీరియస్.!