Viral Photo: ముత్యాల్లాంటి అక్షరాలతో ప్రిస్క్రిప్షన్.. డాక్టర్ చేతిరాతకు నెటిజన్లు ఫిదా.. సర్వత్రా ప్రశంసల వర్షం..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఫోటో కేరళ వైద్యుడు నితిన్ నారాయణన్ చేతిరాతకు సంబంధించింది. ముత్యాల్లా అందంగా ఉన్న డాక్టర్ చేతిరాత అందరినీ ఆకట్టుకుంది.

Viral Photo: ముత్యాల్లాంటి అక్షరాలతో ప్రిస్క్రిప్షన్.. డాక్టర్ చేతిరాతకు నెటిజన్లు ఫిదా.. సర్వత్రా ప్రశంసల వర్షం..
Viral Photo
Follow us

|

Updated on: Sep 29, 2022 | 3:21 PM

Viral Photo: డాక్టర్లు రాసిన ప్రిస్క్రిప్షన్లు చదవడం అందరి పని కాదు. ప్రిస్క్రిప్షన్లలో రాసిన మెడిసిన్స్ ను దాదాపు ఎవరూ అర్థం చేసుకోలేరు. అయితే..  మెడికల్ షాపులో పని చేసే వాళ్లు మాత్రం చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు. ఈ క్రమంలో చాలా మంది దాన్ని కోడ్ లాంగ్వేజ్‌గా భావిస్తారు. అందుకనే డాక్టర్స్ రాసిన రాతను బ్రహ్మ రాత అంటూ సరదాగా కామెంట్ చేస్తారు. వైద్యులు తమ చేతిరాత గురించి విమర్శలు ఎదుర్కోవడానికి ఇదే కారణం. అయితే ప్రస్తుతం ఒక మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. ఇది చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఈ చిట్ లో ముత్యాల వంటి రాతతో మెడిసిన్స్ పేర్లు రాసి ఉన్నాయి. ఆ స్లిప్‌లో మందుల పేర్లను స్పష్టంగా రాసి ఉంది. ప్రింటింగ్ మెషిన్ నుంచి ఈ స్లిప్ బయటకు వచ్చిందేమో అని ప్రజలు భావిస్తున్నారు. ఈ డాక్టర్ అందమైన చేతివ్రాతకు అందరూ ఫ్యాన్ అయిపోయారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఫోటో కేరళ వైద్యుడు నితిన్ నారాయణన్ చేతిరాతకు సంబంధించింది. ముత్యాల్లా అందంగా ఉన్న డాక్టర్ చేతిరాత అందరినీ ఆకట్టుకుంది. రోగులకు సులువుగా అర్థమయ్యేలా ఇలాంటి చక్కని చేతివ్రాత రాయాలని వైద్యులందరికీ నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు. మీడియా నివేదికల ప్రకారం, డాక్టర్ నితిన్ నారాయణన్ గత మూడు సంవత్సరాలుగా పాలక్కాడ్‌లోని నెన్మారాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో విధులను నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది మెడికల్ ప్రిస్క్రిప్షన్..

డాక్టర్ ఈ ప్రిస్క్రిప్షన్‌ను బెన్సీ SD అనే వినియోగదారు Facebookలో షేర్ చేశారు. దీనితో పాటు, ఇది కేరళ వైద్యుడు నితిన్ నారాయణన్ చేతివ్రాత అని ఒక  పోస్ట్ లో పేర్కొన్నారు. ప్రజలు ఈ పోస్ట్‌ను విపరీతంగా ఇష్టపడుతున్నారు. విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఈ చేతివ్రాతను చూసి నేను ఆశ్చర్యపోయాను. అదే సమయంలో, ప్రింటింగ్ మెషిన్ నుండి బయటకు వస్తున్నట్లు కనిపిస్తోందని మరొకరు.. నిజంగా ఇది చాలా అందమైన చేతివ్రాత అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

డాక్టర్ నారాయణన్ త్రిసూర్ మెడికల్ కాలేజీ నుండి MBBS ..  జవహర్‌లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (JIPMER) నుండి MD చేసారు. ఓ న్యూస్ ఛానెల్‌తో ఆయన మాట్లాడుతూ, ‘నా స్లిప్‌లో మందుల పేర్లను పెద్ద అక్షరాలతో రాస్తాను. ఇతర వైద్యుల చేతివ్రాత మీకు వింతగా అనిపిస్తుంది ఎందుకంటే వారు బిజీ కారణంగా ఆలా రాస్తారు. అయితే తాను బిజీగా ఉన్నప్పుడు కూడా ప్రిస్క్రిప్షన్‌ను చక్కగా రాయడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. రోగులు తరచుగా తన చేతివ్రాతను అభినందిస్తారని చెప్పారు డాక్టర్ నారాయణన్.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో