కుక్కలా కనిపించడానికి రూ.12 లక్షలు ఖర్చుపెట్టిన వ్యక్తి.. ఇప్పుడు మరో జంతువులా మారేందుకు రెడీ..! ఇదేంత ఖరీదో మరీ..

కుక్కలా కనిపించడానికి 12 లక్షలు వెచ్చించిన వ్యక్తి ఇప్పుడు మరో జంతువులా మారాలనుకుంటున్నాడు. కుక్కలంటే ఆయనకు ప్రత్యేకమైన ప్రేమ. కాబట్టి కుక్కల్లా జీవించాలని కోరుకున్నాడట. అతను ప్రయత్నించాలనుకుంటున్న వాటిలో ముఖ్యంగా నాలుగు జంతువులు ఉన్నాయని చెప్పాడు. అయితే వాటిలో రెండు సాధ్యం కాకపోవచ్చునని చెప్పాడు.

కుక్కలా కనిపించడానికి రూ.12 లక్షలు ఖర్చుపెట్టిన వ్యక్తి.. ఇప్పుడు మరో జంతువులా మారేందుకు రెడీ..! ఇదేంత ఖరీదో మరీ..
Japanese Man Toko
Follow us

|

Updated on: May 24, 2024 | 9:55 AM

గతంలో ఒక వ్యక్తి తాను కుక్కలా మారేందుకు ఏకంగా రూ.12 లక్షలు ఖర్చు పెట్టాడనే వార్త మనందరికీ తెలిసిందే. జపాన్‌కు చెందిన టోకో అనే వ్యక్తికి ఇలాంటి వింత కోరిక కలిగింది. కుక్కలా బతకాలనే తన కలను సాకారం చేసుకునేందుకు గానూ అతడు జప్పెట్‌ అనే సంస్థను సంప్రదించాడు. ఆ సంస్థ రియలిస్టిక్‌ కాస్ట్యూమ్స్‌ తయారు చేయటంలో దిట్ట. టోకో తన కోరికను చెప్పగానే, చాలెంజింగ్‌గా తీసుకున్న సదరు సంస్థ.. కుక్క శరీర నిర్మాణ శైలిని అర్థం చేసుకొని, 40 రోజుల్లో అసలైన కుక్కలాంటి కాస్ట్యూమ్స్‌ను తయారు చేశారు. వాటిని ధరించిన టోకో.. అసలైన కుక్కలా మారిపోయాడు. ఇదంతా పాత కథే..! అందరికీ తెలిసిందే.. ఇప్పుడేందుకు మళ్లీ చెబుతున్నారని అనుకుంటున్నారు కదా..? అయితే, ఇప్పుడా టోకోకు మరో వింత కోరిక కలిగిందట. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

కుక్కలా కనిపించడానికి 12 లక్షలు వెచ్చించిన వ్యక్తి ఇప్పుడు పాండా లేదా పిల్లిలా జీవించాలనే కోరిక కలిగిందట. ఈ విషయాన్ని అతను పలు మీడియాల ద్వారా వెల్లడించాడు. టోకోకు చిన్నప్పటి నుండి జంతువులా జీవించాలనుకున్నాడు. కుక్కలంటే ఆయనకు ప్రత్యేకమైన ప్రేమ. కాబట్టి కుక్కల్లా జీవించాలని కోరుకున్నాడట. అతను ప్రయత్నించాలనుకుంటున్న వాటిలో ముఖ్యంగా నాలుగు జంతువులు ఉన్నాయని చెప్పాడు. అయితే వాటిలో రెండు సాధ్యం కాకపోవచ్చునని చెప్పాడు. ఇప్పుడు అతను పాండా కావాలనుకుంటున్నాడు. కాబట్టి అతను వీలైనంత త్వరగా పిల్లి లేదా పాండా కాస్ట్యూమ్‌ను ఆర్డర్‌ చేయనున్నట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి
Japanese man dog

టోకో తన యూట్యూబ్ ఛానెల్‌లో కుక్కలా నడుస్తున్న వీడియోలు అనేకం పోస్ట్ చేశాడు. వేల సంఖ్యలో వీక్షణలు పొందిన ఈ వీడియోలలో, టోకో లాన్‌పై పరుగెడుతూ, నేలపై తిరుగుతూ, ధీరీసు ధరించి కుక్కలా ఆడుకుంటూ కనిపిస్తాడు. వాటిని చూసిన నెటిజన్లు వింత, ఫన్నీ కామెంట్స్ చేశారు. ఇప్పుడ మరో కొత్త అవతారం ఎలా ఉంటుందో చూడాలి మరీ. !

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గంజి.. అని చులకనగా తీసి పడేయకండి. దీని లాభాలు తెలిస్తే వదలరు..
గంజి.. అని చులకనగా తీసి పడేయకండి. దీని లాభాలు తెలిస్తే వదలరు..
నటుడితో రొమాంటిక్ సీన్స్‌.. భయంతో పురుగులు పెట్టిన హీరోయిన్.
నటుడితో రొమాంటిక్ సీన్స్‌.. భయంతో పురుగులు పెట్టిన హీరోయిన్.
అమెరికాలో దారుణం.. ఐదుగురిని కాల్చిచంపిన 50 ఏళ్ల వ్యక్తి..
అమెరికాలో దారుణం.. ఐదుగురిని కాల్చిచంపిన 50 ఏళ్ల వ్యక్తి..
గాల్లో ఎగురుతుండగా తెరుచుకున్న విమానం పైకప్పు.. భయంతో మహిళా..
గాల్లో ఎగురుతుండగా తెరుచుకున్న విమానం పైకప్పు.. భయంతో మహిళా..
ఇంట్లో దైవ చింతన బయట ప్రజల చెంతన. ఎంత ఎదిగినాఒదిగి ఉండడమే పవనిజమా
ఇంట్లో దైవ చింతన బయట ప్రజల చెంతన. ఎంత ఎదిగినాఒదిగి ఉండడమే పవనిజమా
'హీరోయిన్ అలా ప్రవర్తించిన తీరు దారుణం' అమలా పాల్ ఇలా చేసిందా.?
'హీరోయిన్ అలా ప్రవర్తించిన తీరు దారుణం' అమలా పాల్ ఇలా చేసిందా.?
ఉదయ్ కిరణ్ భార్య విషిత‌.. ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా.? వీడియో..
ఉదయ్ కిరణ్ భార్య విషిత‌.. ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా.? వీడియో..
ప్రభుత్వం పై విరుచుకుపడ్డ విజయ్‌ దళపతి.. వీడియో వైరల్.
ప్రభుత్వం పై విరుచుకుపడ్డ విజయ్‌ దళపతి.. వీడియో వైరల్.
కల్కి దెబ్బకు వెనక్కి తిరిగి చూస్తున్న డైరెక్టర్స్.. అది ప్రభాస్.
కల్కి దెబ్బకు వెనక్కి తిరిగి చూస్తున్న డైరెక్టర్స్.. అది ప్రభాస్.
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స