Viral Video: గుర్రం తనను తాను అద్దంలో చూసుకుంటూ ఇలా చేసింది..! వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..

Viral Video: సోషల్ మీడియాలో జంతువులకు, పక్షులకు సంబంధించి మిలియన్ల కొద్ది ఫోటోలు, వీడియోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా జంతు

Viral Video: గుర్రం తనను తాను అద్దంలో చూసుకుంటూ ఇలా చేసింది..! వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..
Horse
Follow us
uppula Raju

|

Updated on: Sep 07, 2021 | 9:15 AM

Viral Video: సోషల్ మీడియాలో జంతువులకు, పక్షులకు సంబంధించి మిలియన్ల కొద్ది ఫోటోలు, వీడియోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా జంతు ప్రేమికులు వీటిని ఎక్కువగా ఇష్టపడుతారు. వీడియోలను మళ్లీ మళ్లీ చూస్తారు. జంతువులు, పక్షుల వేటకు సంబంధించిన వీడియోలు కొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తే మరికొన్ని భయాన్ని కలిగిస్తాయి. కొన్ని వీడియోలు మాత్రం ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటాయి. తాజాగా ఓ గుర్రం తనను తాను అద్దంలో చూసుకుంటూ ఫన్నీగా స్పందించింది. దీంతో ఈ వీడియోను నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. నవ్వకుండా ఉండలేకపోతున్నారు.

మొదటిసారి ఏదైనా పనిచేస్తే ఆ అనుభవం ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. తాజాగా ఓ గుర్రం మొదటి సారి తనను తాను అద్దంలో చూసుకుంటుంది. అయితే అందులో కనపడే తన బొమ్మను చూసి మరో గుర్రం వచ్చిందా అని భ్రమ పడుతుంది. అంతేకాదు తల అటు ఇటు కదుపుతూ కళ్లను అద్దానికి ఆనిచ్చి చెక్‌ చేస్తూ ఉంటుంది. వేరే గుర్రం ఇక్కడికి వచ్చిందా అని పరిశీలిస్తుంది. ఈ వీడియోను చేసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. చాలామంది గుర్రం భ్రమ పడుతుందని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అందమైన గుర్రం అంటూ పోస్ట్ చేస్తున్నారు. ఇంకొందరు అద్దంలో కనిపించే గుర్రం దానికి నచ్చడం లేదని కామెంట్ చేశారు. ఈ వీడియో ట్విట్టర్‌లో ‘Buitengebieden’ అనే ఖాతా నుంచి షేర్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 1.5 లక్షల మంది చూశారు.

Viral Video: మాట్లాడుతుండగా జేబులోనే పేలిన మొబైల్‌..! వీడియో చూస్తే షాక్ అవుతారు..

AP BJP: రాజకీయ కుట్రలు, కుతంత్రాలు చేయడంలో లెఫ్ట్ పార్టీ నేతలు సిద్ధహస్తులంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలు

Karthik Deepam: మోనిత రెడీ.. కార్తీక్ కంగారు.. దీప అనుమానం.. కార్తీకదీపం టెన్షన్.. టెన్షన్

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!