Wedding: పట్టరాని సంతోషంతో పెళ్లికొడుకు.. వివాహవేదికపైనే స్టెప్పులేస్తూ.. పెళ్లి కూతురు షాక్‌!

సోషల్ మీడియాలో ప్రతి రోజు వేలల్లో పెళ్లి వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని ఆశ్చర్యకరంగాను ఉంటున్నాయి. ప్రస్తుతం యువత పెళ్లిళ్లను వెరైటీగా జరుపుకోవడానికి

Wedding: పట్టరాని సంతోషంతో పెళ్లికొడుకు.. వివాహవేదికపైనే స్టెప్పులేస్తూ.. పెళ్లి కూతురు షాక్‌!
Marr
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 06, 2022 | 9:51 PM

సోషల్ మీడియాలో ప్రతి రోజు వేలల్లో పెళ్లి వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని ఆశ్చర్యకరంగాను ఉంటున్నాయి. ప్రస్తుతం యువత పెళ్లిళ్లను వెరైటీగా జరుపుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పెళ్లి చూపుల నుంచి అప్పగింతల వరకు ప్రతి ఒక్క వేడుక గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ లు చేసుకుంటున్నారు. ఇప్పటికే పెళ్లి వేడుకలకు సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

వీడియోలో వివాహ వేదికపై యువతి, యువకుడు పెళ్లి జరుగుతోంది. ఎంతో ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు.అతిథులు, బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా వివాహ వేడుక ముగిసింది. వేడుకకు హాజరైన వారితో ఫొటోలు దిగేందుకు వధువు, వరుడు.. అక్కడ ఏర్పాటు చేసిన వేదిక మీదకు వెళ్లారు. సరిగ్గా అదే సమయంలో.. డీజే పాటలు ప్రారంభం కావటంతో వరుడు పట్టరాని సంతోషంతో స్టెప్పులేశాడు. స్టేజ్‌ మొత్తం కలియ తిరుగుతూ డ్యాన్స్‌తో ఊపేశాడు..డ్యాన్స్‌ మధ్యలోనే తన జేబులోంచి కొంత డబ్బును తీసి, వధువుపై చల్లాడు. అతడు చేసిన పనికి వధువు ఒక్కసారిగా షాకైంది.

ఈ దృశ్యాలను వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు.. రకరకాలుగా స్పందిస్తున్నారు.

బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే