AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనిషిలా పరుగెత్తుతున్న గొరిల్లా : వైరల్ వీడియో

సాధారణంగా గొరిల్లాలు మనిషుల్లా కొన్ని చిలిపి పనులు చేస్తాయని సినిమాల్లో చూస్తూ ఉంటాం. మరికొన్ని గొరిల్లాలైతే మనుషులతో ఆటలాడినట్లు కూడా సినిమాల్లో చూస్తాం. నిజంగా వాటి ప్రవర్తన కూడా అలానే ఉంటుందా అంటే ఈ వీడియో చూస్తే నిజమే అనిపిస్తోంది. ఓ జూలో ఓ భారీ ఆకారంలో ఉన్న గొరిల్లా తన రెండు కాళ్లతోనే వేగంగా నడుస్తూ వెళ్తోంది. మనిషి ఏదో ఆలోచిస్తూ వేగంగా ఏలా నడుస్తాడో అచ్చు అలానే నడుస్తూ ఓ వ్యక్తి కెమెరాకు చిక్కింది. […]

మనిషిలా పరుగెత్తుతున్న గొరిల్లా : వైరల్ వీడియో
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 19, 2019 | 4:06 PM

Share

సాధారణంగా గొరిల్లాలు మనిషుల్లా కొన్ని చిలిపి పనులు చేస్తాయని సినిమాల్లో చూస్తూ ఉంటాం. మరికొన్ని గొరిల్లాలైతే మనుషులతో ఆటలాడినట్లు కూడా సినిమాల్లో చూస్తాం. నిజంగా వాటి ప్రవర్తన కూడా అలానే ఉంటుందా అంటే ఈ వీడియో చూస్తే నిజమే అనిపిస్తోంది. ఓ జూలో ఓ భారీ ఆకారంలో ఉన్న గొరిల్లా తన రెండు కాళ్లతోనే వేగంగా నడుస్తూ వెళ్తోంది. మనిషి ఏదో ఆలోచిస్తూ వేగంగా ఏలా నడుస్తాడో అచ్చు అలానే నడుస్తూ ఓ వ్యక్తి కెమెరాకు చిక్కింది. అంతే ఆ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో ఆ గొరిల్లా వీడియో ఆదివారం రోజు పోస్ట్ చేశారు. అంతే క్షణాల్లో లక్షల్లో దానిని వీక్షించారు. వేలల్లో షేర్ లు చేస్తూ.. గొరిల్లా నడకను చూస్తూ మురిసిపోతూ కామెంట్లు పెట్టారు.