Viral Video: అయ్యయ్యో.. బిస్కెట్ అయిన యువతి ఫీట్.. ఫుల్లుగా నవ్వుకుంటున్న నెటిజన్లు..!

Viral Video: ఏదైనా భిన్నంగా, కొత్తది చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఇక వీడియో షేరింగ్ యాప్స్ వచ్చాక..

Viral Video: అయ్యయ్యో.. బిస్కెట్ అయిన యువతి ఫీట్.. ఫుల్లుగా నవ్వుకుంటున్న నెటిజన్లు..!
Girl
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 13, 2022 | 6:21 AM

Viral Video: ఏదైనా భిన్నంగా, కొత్తది చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఇక వీడియో షేరింగ్ యాప్స్ వచ్చాక.. ఓవర్ నైట్‌లో పాపులర్ అయ్యేందుకు చిత్రి విచిత్రమైన ప్రయోగాలు చేస్తున్నారు. ఆయస పడుతున్నారు. అయితే, ఆ విన్యాసాలు సక్సెస్ అయితే క్లాప్స్ కొడతారు. ఏమాత్రం తేడా వచ్చినా ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. అయినప్పటికీ ఎవరూ తగ్గడం లేదు. పాపులారిటీ ఇంపార్టెంట్ అని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఒక అమ్మాయి ఎగురుతూ స్టంట్ చేయబోయింది. కానీ అదికాస్తా బిస్కెట్ అయ్యింది. కిందపడిపోయి దెబ్బ తగిలించుకుంది. ఒక స్టూల్ లాంటి వస్తువుపై ప్లాస్టిక్ గిన్నెలో నీటి తొట్టి పెట్టింది. కింద నుంచి నేరుగా జంప్ చేసి ఆ నీటిలో కాళ్లు పెట్టాలని ప్రయత్నించింది. అయితే, ఆ ప్రయత్నం కాస్తా విఫలమై.. కిందపడిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. వీడియోను చూసి నెటిజన్లు కొందరు సానుభూతి చెబుతుంటే.. మరికొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రమ్ manuf.it పేరుతో ఉన్న అకౌంట్‌లో షేర్ చేయగా.. దీనికి 24 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.

Also read:

Travel tips: భారతదేశంలోని 5 అందమైన రైల్వే స్టేషన్‌లు.. మీరూ ఓ లుక్కేయండి..!

Tamil Nadu: మంత్రి రోజా విషయంలో టంగ్ స్లిప్ అయిన తమిళనాడు మంత్రి.. అవాక్కైన ఇతర నేతలు..!

Srikakulam Train Accident: అయ్యో పాపం.. శ్రీకాకుళం రైలు ప్రమాదానికి అసలు కారణం ఇదే..!

ధరణికి ఇక బ్రేక్.. భూ భారతి అమల్లోకి వచ్చేదెప్పుడంటే..

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. ఈ జాతీయ అవార్డ్ గ్రహీత ఎవరంటే..

అయ్యో.. మాట మార్చేసిన శృతి.! పెళ్లి టాపిక్ లోనే మళ్లీ ట్రెండ్..

ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు

ఎంత అందంగా ఉంది బాసూ.. మహేష్ బాబు అన్న కూతురిని చూశారా..?

తక్కువ ధరల్లో 5జి ప్లాన్స్‌ కావాలా.. జియో నుంచి బెస్ట్‌ రీఛార్జ్‌

నేరాలు-ఘోరాలు..! క్రైమ్‌ రేట్‌ ఏ రాష్ట్రంలో ఎక్కువ..?

ఒకప్పుడు రిపోర్టర్.. ఇప్పుడు గ్లామర్ అటామ్ బాంబ్..

ఐఫోన్ 16పై బంపర్‌ ఆఫర్‌.. ఏకంగా రూ.38 వేల వరకు తగ్గింపు!

మహ్మద్ షమీ ఛాంపియన్స్ ట్రోఫీకైనా జట్టులోకి వస్తాడా?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!