AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video : గిఫ్ట్ చేతికొచ్చాకా ఊహించని షాక్ ఇచ్చిన ప్రియురాలు.. పాపం ఈ ప్రియుడి పరిస్థితి..

అమ్మాయిలను ఆకర్శించడానికి అబ్బాయిలు నానా రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు.. గర్ల్ ఫ్రెండ్ లు ఇంప్రస్ చేయడానికి రకరకాల గిఫ్ట్స్ కూడా ఇస్తూ ఉంటారు.

Viral video : గిఫ్ట్ చేతికొచ్చాకా ఊహించని షాక్ ఇచ్చిన ప్రియురాలు.. పాపం ఈ ప్రియుడి పరిస్థితి..
Viral Video
Rajeev Rayala
|

Updated on: Sep 06, 2022 | 12:43 PM

Share

Viral video : అమ్మాయిలను ఆకర్శించడానికి అబ్బాయిలు నానా రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు.. గర్ల్ ఫ్రెండ్ లు ఇంప్రస్ చేయడానికి రకరకాల గిఫ్ట్స్ కూడా ఇస్తూ ఉంటారు. అయితే కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలను చాలా సార్లు బురిడీ కొట్టిస్తూ ఉంటారు. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అబ్బాయి దారుణంగా మోసపోయాడు. అది చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. నెట్టింట్లో చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. కానీ ఈ వీడియో మాత్రం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అసలు ఈ వీడియోలో ఆ యువకుడు ఏం చేశాడంటే..

ప్రియురాలు తన ప్రియుడి కోసం బాల్కనీలో ఎదురుచూడటం మనం ఈ వీడియోలో చూడొచ్చు.. ఆ కొద్దిసేపటికే ఆమె ప్రియుడు అక్కడికి వచ్చాడు. అమ్మాయి తన ప్రియుడికి హాయ్ చెప్పడం , వెంటనే ఆమె ప్రియుడు ఒక బాక్స్ విసిరేయడం మనం చూడవచ్చు. అతను ఆ బాక్స్ పైకి విసిరేయగానే అది ఆమె పట్టుకొని..దాన్ని చూపించింది. అది ఐఫోన్. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆమె అమ్మాయి కాదు. ఫోన్ రాగానే అమ్మాయిలా ఉన్న వ్యక్తి మాస్క్ తీసి మొహాన్ని చూపించాడు. పొడవాటి కురులతో..అమ్మాయిగా వేషం వేశాడు. దాంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. అంతే కాదు అమ్మాయి వేషం వేసుకొని ఐఫోన్ కొట్టేశావుగా నువ్వు సూపర్ బ్రో అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి

View this post on Instagram

A post shared by SAKHT LOGG ? (@sakhtlogg)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్