AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: భారీ కొమ్ములతో కుమ్ముతున్న ఖడ్గమృగం.. ఒక్క కిక్‌తో బెదరగొట్టిన జిరాఫీ.. వైరల్ వీడియో..

Giraffe Kicked Rhino: ఒకప్పుడు జంతువుల ప్రవర్తన గురించి మనుషులకు పెద్దగా తెలిసేది కాదు. జంతు ప్రదర్శన శాలలు, సంరక్షణ కేంద్రాల్లో...

Viral: భారీ కొమ్ములతో కుమ్ముతున్న ఖడ్గమృగం.. ఒక్క కిక్‌తో బెదరగొట్టిన జిరాఫీ.. వైరల్ వీడియో..
Girafee
Ravi Kiran
|

Updated on: May 11, 2021 | 1:20 PM

Share

Giraffe Kicked Rhino: ఒకప్పుడు జంతువుల ప్రవర్తన గురించి మనుషులకు పెద్దగా తెలిసేది కాదు. జంతు ప్రదర్శన శాలలు, సంరక్షణ కేంద్రాల్లో కెమెరాలకు అనుమతిచ్చిన తరువాత ఇంటర్నెట్‌ ద్వారా కొన్ని జంతువుల స్వభావం గురించి ప్రపంచానికి తెలుస్తోంది. అడవిలో హాయిగా విహారించే జంతువులు కూడా అల్లరి చేస్తాయని, ఒకదాన్ని మరొకటి టీజ్‌ చేసుకుంటాయని తెలుస్తోంది. అలాంటి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఓ జిరాఫీ తన పనేదో తాను చేసుకుంటున్నట్లు వీడియోలో చూడవచ్చు. అంతలోనే ఓ ఖడ్గమృగం అక్కడకు వచ్చింది….వచ్చింది ఊరికే ఉండకుండా…జిరాఫీని ఆ రైనో తన పొడవాటి ముఖంతో ఎలా కుమ్ముతుందో మీరే చూడండి.. అయినా పాపం జిరాపీ కాసేపు ఓపిక పట్టింది. అయినప్పటికీ ఆ రైనో తన అల్లరి ఆపటం లేదు. మళ్లీ మళ్లీ జిరాఫీని కుమ్ముతూనే ఉంది. ఒక్కసారిగా రెచ్చిపోయిన జిరాఫీ…గట్టిగా ఓ కిక్‌ ఇచ్చింది. అంతే బతుకు జీవుడా అంటూ ఆ ఖడ్గమృగం పరుగులందుకుంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ వీడియో తెగ హల్‌చల్‌ చేస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే…ఇదే మరీ నిద్రపోతున్న జిరాఫీని లేపి తన్నించుకోవటం అంటే..అంటూ ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు.

Also Read:

హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితులు.. ఏం చేయాలి.? ఏం చేయకూడదు.?

ఐపీఎల్ వాయిదా.. పలు ఫ్రాంచైజీలకు లాభం.. ఆ ఐదుగురు ప్లేయర్ల పునరాగమనం.!

Viral Video: ద్యావుడా.. బైక్‌పై ఇలా కూడా వెళ్తారా.. నవ్వు తెప్పిస్తున్న వీడియో..!

భారీ నాగపామును పట్టి బరాబరా ఈడ్చుకెళ్లిన బామ్మ.. నెటిజన్లు ఫిదా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.!