
జోరు వర్షం.. చల్లటి సాయంత్రం.. పక్కనే మిరపకాయ్ బజ్జీలు.. భలే కాంబినేషన్ కదా గురూ.! మరి ఇదే టైంలో మీ బుర్రకు కూడా కాస్త పదునుపెట్టాలనుకుంటే.. ఫోటో పజిల్స్.. అదేనండీ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలను ఓ పట్టు పట్టేస్తే సరిపోతుంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. మీ కావలసినన్ని ఫోటో పజిల్స్ దర్శనమిస్తాయ్. కొన్ని మీ మైండ్‌కు పని చెప్తే.. మరికొన్ని మీ కళ్లకు పదునుపెడతాయ్. ‘ఈ ఫోటోలో ఉన్న జంతువును కనిపెట్టండి’.. దగ్గర నుంచి ‘ఇందులోని అక్షరాలు లేదా నెంబర్స్ ఏంటో చెప్పండి’ వరకు అన్నీ మీలో ఆసక్తిని రేకెత్తిస్తాయి. వాటిల్లో దాగున్న రహస్యాన్ని కనిపెడితే.. మీకు కిక్కే కిక్కు వస్తది. మరి లేట్ ఎందుకు ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చిన ఫోటో పజిల్‌పై ఓ లుక్కేద్దాం పదండి..
పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? అందులో దాగున్న లెటర్స్‌ను మీరు కనిపెట్టగలరా.? మీకున్న సమయం కేవలం 9 సెకన్లు.! ఆలోపు సమాధానాన్ని చెప్పేయాలి. కాసింత బుర్రను షార్ప్ చేసి.. కళ్లకు పని చెప్పండి.. చిటికెలో ఈ పజిల్ సాల్వ్ చేసేయొచ్చు. ఒకవేళ మీకు ఎంతగానూ ఆన్సర్ దొరక్కపోతే.. ఈ కింద ట్వీట్ చూసేయండి..
here is the answer pic.twitter.com/MGvRWpEYWt
— telugufunworld (@telugufunworld) July 27, 2023