AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: ఇక్కడ ఇచ్చిన అంకెల మధ్య 3 దాగి ఉంది.. కనిపెట్టండి!

ప్రస్తుత కాలంలో ఆప్టికల్ ఇల్యూషన్స్ అనేవి బాగా పాపులర్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా జోరుగా వైరల్ అవుతున్నాయి. ఆప్టికల్ ఇల్యూషన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి ఇప్పుడు చాలా మందికి తెలుసు. నెట్టింట కూడా ఆప్టికల్ ఇల్యూషన్స్ అనేవి జోరుగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా వీటితో తమ తెలివిని పరీక్షించుకుంటున్నారు. ఆప్టికల్స్‌ ఇల్యూషన్స్‌లో..

Optical Illusion: ఇక్కడ ఇచ్చిన అంకెల మధ్య 3 దాగి ఉంది.. కనిపెట్టండి!
Optical Illusion
Chinni Enni
|

Updated on: May 15, 2024 | 9:20 PM

Share

ప్రస్తుత కాలంలో ఆప్టికల్ ఇల్యూషన్స్ అనేవి బాగా పాపులర్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా జోరుగా వైరల్ అవుతున్నాయి. ఆప్టికల్ ఇల్యూషన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి ఇప్పుడు చాలా మందికి తెలుసు. నెట్టింట కూడా ఆప్టికల్ ఇల్యూషన్స్ అనేవి జోరుగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా వీటితో తమ తెలివిని పరీక్షించుకుంటున్నారు. ఆప్టికల్స్‌ ఇల్యూషన్స్‌లో చాలా రకాలు ఉంటాయి. ఇప్పటికే వాటి గురించి మనం చాలా తెలుసుకున్నాం. వీటిని తరచుగా ఆడుతూ ఉంటే మీ ఐ సైట్‌ ఇంప్రూవ్ అవ్వడంతో పాటు.. మీ బ్రెయిన్ కూడా యాక్టీవ్ అవుతుంది. ప్రస్తుతం వీటికి బాగా డిమాండ్ పెరిగింది.

చాలా మంది వీటిని టైమ్ పాస్‌గా ఆడుతున్నాం అనుకుంటున్నారు. కానీ వీటితో వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఇన్నీ కావు. ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్‌కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. చిన్న పిల్లలతో కూడా వీటిని ఆడిస్తూ ఉండాలి. అప్పుడే వారి బ్రెయిన్ అనేది షార్ప్ అవుతుంది. వీటి వల్ల లాభాలే కానీ నష్టాలు అనేవి చాలా తక్కువ. ఆప్టికల్ ఇల్యూషన్లు.. కంటికి, మెదడుకు సవాలు విసురుతాయి. జవాబు దొరకలేదని చిరాకు పడకుండా ఉండి ఆడితే.. మీరు ఖచ్చితంగా సాధిస్తారు. ఎవరైతే ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్‌ని త్వరగా వారి కంటి చూపు, మెదడు సమన్వయంతో కలిసి పని చేస్తున్నాయని అర్థం.

లేటెస్ట్‌గా ఇప్పుడు మరో ఆప్టికల్ ఇల్యూషన్‌తో మీ ముందుకు వచ్చేశాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫొటోలో.. 8 అనే నెంబర్లు ఉన్నాయి కదా. వీటి మధ్యలో 3 అనే నెంబర్ దాగి ఉంది. దీన్ని కేవలం పదే సెకన్లలో కనిపెట్టాలి. ఆప్టికల్ ఇల్యూషన్స్ అనేవి తక్కువ సమయంలో కనిపెడితేనే కదా అసలు మాజా. అప్పుడే మీరు ఆడినందుకు కూడా సంతోషంగా ఉంటారు. మరింకెందుకు లేట్ ఆ పనిలో ఉండండి.

ఇవి కూడా చదవండి

సమాధానం ఇదే:

అందరూ ఒకేలా ఉండరు కదా.. ఇందులో నెంబర్ కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. కనిపెట్టనివారి కోసమే ఈ సమాధానం. కాస్త నిశితంగా పరిశీలిస్తే జవాబు మీకే దొరుకుతుంది. అయితే ఎంత సమయం అయినా కూడా జవాబు దొరకలేదన్న వాళ్లు ఈ ఆన్సర్ చూసి తెలుసుకోండి. కింద చివరి నుంచి 4వ లైన్‌లో జవాబు ఉంది చూడండి.

Optical Illusion

Follow Us
మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం..
మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం..
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై