AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: ఈ ఫొటోలోని అంకెల మధ్య వేరే నెంబర్ దాగి ఉంది.. కనిపెట్టండి చూద్దాం..

ఆప్టికల్ ఇల్యూషన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం వీటి గురించి అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పజిల్స్, లెటర్స్, నెంబర్స్, ఫొటోస్ ఇలా ఒక్కటేంటి.. చాలా రకాల ఆప్టికల్ ఇల్యూషన్స్ ఉన్నాయి. ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ అనేవి ఇంతకు వీక్లీ పేపర్స్‌లో మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా వీటి గురించే చర్చ. షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, హోటల్స్‌లలో కూడా టైమ్ పాస్ అవ్వడానికి..

Optical Illusion: ఈ ఫొటోలోని అంకెల మధ్య వేరే నెంబర్ దాగి ఉంది.. కనిపెట్టండి చూద్దాం..
Optical Illusion
Chinni Enni
|

Updated on: May 02, 2024 | 2:38 PM

Share

ఆప్టికల్ ఇల్యూషన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం వీటి గురించి అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పజిల్స్, లెటర్స్, నెంబర్స్, ఫొటోస్ ఇలా ఒక్కటేంటి.. చాలా రకాల ఆప్టికల్ ఇల్యూషన్స్ ఉన్నాయి. ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ అనేవి ఇంతకు వీక్లీ పేపర్స్‌లో మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా వీటి గురించే చర్చ. షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, హోటల్స్‌లలో కూడా టైమ్ పాస్ అవ్వడానికి వీటిని కూడా ఇస్తున్నారు. యూట్యూబ్ షార్ట్స్‌లో సైతం ఇవే కనిపిస్తాయి. ఇక వీటితో నెటిజన్లు కూడా తమ తెలివిని పరీక్షించుకుంటున్నారు.

ప్రస్తుతం ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్‌కి డిమాండ్ అనేది బాగా పెరిగింది. వీటికి ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది వీటిని తరచుగా ఆడుతూ ఉంటారు. వీటిని టైమ్‌ పాస్‌గా ఆడుతున్నారు అనుకుంటే అది మీ పొరపాటే. ఆప్టికల్ ఇల్యూషన్స్ ఆడటం వల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవి మీ ఐక్యూ లెవల్స్‌ని ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే మయీ కళ్లు, మెదడుల మధ్య సమన్వయాన్ని ఏర్పాటు చేస్తాయి. ఒత్తిడి, ఆందోళన వంటివి కూడా తగ్గుతాయి. తాజాగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ఆప్టికల్ ఇల్యూషన్‌తో మీ ముందుకు వచ్చాం.

ఇక్కడ కనిపిస్తున్న ఫొటోలో వేరే నెంబర్ దాగి ఉంది. ఈ ఫొటోలో మీరు 89 అంకెలను చూస్తున్నారు. కానీ ఇందులో మరో నెంబర్ దాగి ఉంది. అది గుర్తు పట్టడం చాలా సింపుల్. అయితే ఈ జవాబును మీరు కేవలం 10 అంటే 10 సెకన్లలోనే గుర్తించాలి. అప్పుడే మీ మెమరీ పవర్ బాగా ఉందని చెప్పొచ్చు. ఇంకెందుకు లేట్ ఆ పనిలో ఉండండి.

ఇవి కూడా చదవండి

జవాబు ఇదే:

మీరు చూసే ఈ ఫొటోలో అన్నీ 89 అంకెలే కనిపిస్తున్నాయి కదా.. వీటిల్లో 88 అనే నెంబర్ దాగి ఉంది. ఈ నెంబర్‌ని కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. ఇంకా కనిపెట్టలేని వారి కోసమే ఈ సమాధానం. ఆరో నిలువ వరుసలో నాలుగో లైన్‌లో ఈ నెంబర్ దాగా ఉంది.. చూడండి.

Optical Illusion (1)

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత