Viral Video: నడి రోడ్డుపై యువతిని ఉరికిస్తూ కొట్టిన మహిళ.. అంతలో పరుగెత్తుకుంటూ వచ్చిన మరో మహిళ.. ఏం చేసిందంటే..

Viral Video: ఇప్పటి వరకు మీరు అనేక యుద్ధాలను చూసి ఉంటారు, విని ఉంటారు. అనేక తగాదాలను కూడా చూసి ఉంటారు. కానీ, ఇద్దరు మహిళల ఘర్షణను ఎప్పుడైనా చూశారా?..

Viral Video: నడి రోడ్డుపై యువతిని ఉరికిస్తూ కొట్టిన మహిళ.. అంతలో పరుగెత్తుకుంటూ వచ్చిన మరో మహిళ.. ఏం చేసిందంటే..
Clashes
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 16, 2021 | 6:43 AM

Viral Video: ఇప్పటి వరకు మీరు అనేక యుద్ధాలను చూసి ఉంటారు, విని ఉంటారు. అనేక తగాదాలను కూడా చూసి ఉంటారు. కానీ, ఇద్దరు మహిళల ఘర్షణను ఎప్పుడైనా చూశారా? చూడకపోతే ఇప్పుడు చూసేయండి. అయితే, ఈ వీడియోలో ఓ మహిళ మరో యువతిని వీధుల వెంట ఉరికిస్తూ కొడుతోంది. అంతలోనే పరుగెత్తుకుంటూ వచ్చిన మరో మహిళ ఈ ఘటనను అడ్డుకుంటుంది. ఈ వీడియోను చూస్తే.. ఇది నిజమా? లేక షూటింగ్ ఆ అని ఆశ్చర్యపోతారు.

ఇప్పటి వరకు అమ్మాయిల క్యాట్ ఫైట్, ఇతర ఘర్షణలకు సంబంధించిన వీడియోలు చూసే ఉంటారు. కానీ, రోడ్డుపై చీపురుతో కొట్టుకుంటూ పరుగులు పెట్టిస్తున్న వీడియోను చూశారా? ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియోనే నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఓ మహిళ.. యువతిలా ఉన్నా మరో మహిళను వీధిలో చీపురుతో కొడుతూ తరుముతోంది. అక్కడ ఉన్న వారంతా ఈ తతంగాన్ని సినిమా చూస్తున్నట్లు.. చూస్తుండగా.. అంతలోనే పరుగెత్తుకుంటూ మరో మహిళ వస్తుంది. మహిళను కొట్టడాన్ని నిలువరిస్తుంది. బాధితురాలికి అండగా నిలుస్తుంది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను యంగ్‌ల్యాండ్‌లార్డ్ 01 అనే ఇన్‌స్టాగ్రమ్ యూజర్.. ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. దాంతో ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసి నెటిజన్లు ఫుల్లుగా నవ్వుకుంటున్నారు. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ వీడియో నిజమైనదా? సినిమా, సీరియల్ షూటింగ్‌లో భాగంగా చేసిందా? అనేది క్లారిటీ లేదు. ఈ వీడియోను ఇప్పటి వరకు 3.12 లక్షల మందికి పైగా వీక్షించారు. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూసేయండి.

Viral Video:

Also read:

Horoscope Today: ఆ రాశుల వారికి అనుకూల ఫలితాలు.. సోమవారం రాశిఫలాలు..

viral Video: భార్యను ఆటపట్టించిన భర్త.. మూల్యం చెల్లించుకున్న కొడుకు.. ఫన్నీ వీడియో మీకోసం..

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లింట తీవ్ర విషాదం..

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?