AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చేపను కొని.. కట్ చేసి.. లోపల చూడగానే కంగుతిన్నారు…

చేప మాంసాన్ని ఇష్టంగా తినేవాళ్లు చాలామంది ఉంటారు. పులుసు పెట్టుంటకుంటారు.. ఫ్రై చేసుకుంటారు.. ఇంకొందరు పచ్చడి చేసుకుని.. తింటారు.

Viral Video: చేపను కొని.. కట్ చేసి.. లోపల చూడగానే కంగుతిన్నారు...
Fish Cutting Video
Ram Naramaneni
|

Updated on: Nov 11, 2021 | 4:21 PM

Share

చేప మాంసాన్ని ఇష్టంగా తినేవాళ్లు చాలామంది ఉంటారు. పులుసు పెట్టుంటకుంటారు.. ఫ్రై చేసుకుంటారు.. ఇంకొందరు పచ్చడి చేసుకుని.. తింటారు. అయితే చేప మాంసం కలర్ ఏ రంగులో ఉంటుందని అడిగితే.. వెంటనే ఎరుపు లేదా గులాబీ అని చెబుతారు. చాలా జంతువుల మాంసం  గులాబీ రంగులో ఉంటుందనేది వాస్తవమే. అయితే రక్తం ఇతర రంగులో ఉండే జీవులు కొన్ని ఉన్నాయి. తాజాగా ఓ చేపను కట్ చేస్తోన్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సదరు చేప మాంసం ఆశ్చర్యకరంగా నీలం రంగులో ఉంది. ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యపోయారు.

వైరల్ అవుతున్న వీడియోలో, ఒక వ్యక్తి కత్తితో చేపను కోస్తుండటం మీరు చూడవచ్చు. ఆ, చేప మాంసం నీలం రంగులో ఉండటం మీరు గమనించవచ్చు. ఈ చేప పేరు లింగ్‌కోడ్ అట. దీనిని బఫెలో కాడ్ అని కూడా పిలుస్తారు. ఈ చేప O. ఎలోంగటస్ జాతికి చెందిన హెక్సాగ్రామిడే కుటుంబానికి సంబంధించినదిగా నిపుణులు చెబుతున్నారు.

ముందుగా వీడియో వీక్షించండి..

View this post on Instagram

A post shared by طبیعت (@nature27_12)

ఈ ఆశ్చర్యకరమైన కొన్ని సెకన్ల వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో నేచర్27_12 అకౌంట్ నుంచి షేర్ చేశారు. క్యాప్షన్‌లో చేప గురించి సమాచారం ఇస్తూ, యూజర్ దానిని లింగోడ్ చేపగా చెప్పకొచ్చాడు. నెటిజన్లు ఈ వీడియోను విపరీతంగా ఇష్టపడుతున్నారు. ఒక రోజు క్రితం షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటి వరకు 19 వందలకు పైగా లైక్‌లు వచ్చాయి.  బ్లూ మీట్ ఫిష్ వీడియో చూసి కొందరు షాక్ అవుతున్నారు.  ‘ఇది అద్భుతంగా ఉంది. నా జీవితంలో ఇలాంటివి మునుపెన్నడూ చూడలేదు’ అని ఓ యూజర్ కామెంట్ పెట్టారు.

Also Read: నడి ఎడారిలో పాపడాల ఫ్రై.. 

“మీరు నిజమైన హీరో.. మీ ఊరికి వస్తా”.. మహేశ్ బాబు ట్వీట్

Follow Us
బలమైన వెస్టిండీస్‌ను ఢీకొట్టే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?
బలమైన వెస్టిండీస్‌ను ఢీకొట్టే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!