Viral Video: హెల్ప్ చేశారని వాహనదారులకు థ్యాంక్స్ చెప్పిన గజరాజు.. నెట్టింట వీడియో వైరల్

|

Dec 20, 2021 | 2:05 PM

Elephants Viral Video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. వాటిలో జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా ఉంటాయి. అయితే..

Viral Video: హెల్ప్ చేశారని వాహనదారులకు థ్యాంక్స్ చెప్పిన గజరాజు.. నెట్టింట వీడియో వైరల్
Elephants Viral Video
Follow us on

Elephants Viral Video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. వాటిలో జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా ఉంటాయి. అయితే.. వైరల్ అవుతున్న వీడియోల్లో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఎప్పటిలాగే తాజగా ఓ క్యూట్ వీడియో వైరల్‌గా మారింది. చాలా ఏనుగులు ఒక రోడ్డును దాటుతున్నట్లు ఈ వీడియోలో చూడవచ్చు. రోడ్డు మీద ఏనుగుల మంద వెళుతున్నప్పుడు.. జనం ఇరువైపులా తమ వాహనాలను ఆపారు. ఈ విషయం మందకు నాయకత్వం వహించే ఓ ఏనుగుకు సంతోషపరుస్తుంది. దీంతో ఏనుగు ఆగి మరీ తనదైన పద్ధతిలో థాంక్స్ (కృతజ్ఞతలు) చెప్పి వెళుతుంది. ఈ ప్రత్యేక శైలిని ఈ వీడియోలో మీరు చూడవచ్చు. ఈ వీడియో చాలా ప్రత్యేకంగా ఉందని.. ఇలాంటి క్యూట్ వీడియోను ఇప్పటివరకు చూడలేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ప్రజలు ఈ వీడియోను తెగ ఇష్టపడుతున్నారు.

వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన నెటిజన్లు హ్యాపీగా ఫీలవుతున్నారు. చాలా ఏనుగులు అకస్మాత్తుగా రోడ్డుపైకి ప్రవేశించి.. రోడ్డు దాటడాన్ని ఈ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. చివరకు.. గజరాజు తన తొండెంతో వాహనదారులకు ఎలా ధన్యవాదాలు తెలిపిందో చూడవచ్చు.

వైరల్ వీడియో..

Also Read:

Viral Video: మీకూ.. ఇలాంటి ఫ్రెండ్ ఉండే ఉంటాడు.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వైరల్ వీడియో..

Wedding Video: పెళ్లి రోజున కొత్త వధూవరులు డ్యాన్స్.. మధ్యలో కుక్క సందడి.. వీడియో వైరల్