AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brain Teaser: మీ ఆలోచన శక్తికి ఇది పర్‌ఫెక్ట్‌ ఛాలెంజ్‌.. వీరిలో దొంగ ఎవరో గుర్తుపట్టండి చూద్దాం.

సస్పెన్స్‌, థ్రిల్లర్‌ మూవీలు అంటే ఎవరికి నచ్చవు చెప్పండి. పాత సినిమాలైనా సరే మళ్లీ, మళ్లీ చూస్తుంటారు. ముఖ్యంగా ఈ సినిమాల్లో ఉండే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి...

Brain Teaser: మీ ఆలోచన శక్తికి ఇది పర్‌ఫెక్ట్‌ ఛాలెంజ్‌.. వీరిలో దొంగ ఎవరో గుర్తుపట్టండి చూద్దాం.
Narender Vaitla
|

Updated on: Mar 04, 2023 | 4:06 PM

Share

సస్పెన్స్‌, థ్రిల్లర్‌ మూవీలు అంటే ఎవరికి నచ్చవు చెప్పండి. పాత సినిమాలైనా సరే మళ్లీ, మళ్లీ చూస్తుంటారు. ముఖ్యంగా ఈ సినిమాల్లో ఉండే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. హత్య చేసిన నిందితిడుని పోలీసు ఆఫీసర్‌ తన ఆలోచన శక్తితో పసిగడుతుంటారు. మర్డర్‌ లేదా దొంగతనం జరిగిన ప్రదేశాల్లో కనిపించే సన్నివేశం ఆధారంగా నేరస్థులను పట్టుకుంటారు. అయితే ఇలాంటి చూసేప్పుడు అర్రె.. భలే ఆలోచన వచ్చిందే అనిపిస్తుంటుంది.

ఇలా మన ఆలోచన శక్తిని పరీక్షించే కొన్ని బ్రెయిన్‌ టీజర్‌లు కూడా ఇటీవల నెట్టింట బాగా సందడి చేస్తున్నాయి. ఫొటోలో కొన్ని చిన్న చిన్న ఆధారాలను ఇచ్చి పజిల్‌ను సాల్వ్‌ చేయమని ఛాలెంజ్‌ విసురుతున్నారు. తాజాగా ఇలాంటి ఓ బ్రెయిన్‌ టీజర్‌ నెటిజన్లను కన్ఫ్యూజన్‌కు గురి చేస్తోంది. ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్స్‌లా ఆలోచించే సత్తా ఉన్న వారు ఈ పజిల్‌ను ఇట్టే సాల్వ్‌ చేస్తారు. పైన కనిపిస్తోన్న ఫొటోలో ఒక ఆఫీసులో దొంగతనం జరిగింది. అయితే అక్కడ ఉన్న ముగ్గిరిలో దొంగతనం చేసిన వ్యక్తి ఉన్నాడు. ఇంతకీ ఆ దొంగ ఎవరో కనిపెట్టడమే ఆ పజిల్‌ ముఖ్య ఉద్దేశం. మరి ఫొటోని గమనించి మీరా పజిల్‌ సాల్వ్‌ చేయగలరా.? 20 సెకండ్లలో ఈ పజిల్‌ను సాల్వ్‌ చేస్తే మీరే తోపులు.

Brain Teaser

ఇవి కూడా చదవండి

ఆ ముగ్గురిలో ఉన్న దొంగను గుర్తించేందుకు అక్కడే ఒక క్లూ కూడా ఉంది. ఇంతకీ ఆ దొంగ ఎవరో గుర్తుపట్టారా.? ఏంటి ఎంత ఆలోచించిన సమస్యను సాల్వ్‌ చేయలేకపోతున్నారా.? అయితే ఓసారి ఆ గదిలో ఉన్న చెప్పుల అచ్చులను, ముగ్గురు ధరించిన పాద రక్షలను జాగ్రత్తగా గమనించండి. ముగ్గురిలో ఇద్దరు మహిళలు హైహీల్స్‌ ధరించారు, ఒకతను మాత్రం షూస్‌ వేసుకున్నాడు. ఇక అచ్చుల విషయానికొస్తే రెండు రకాల అచ్చులు కనిపిస్తున్నాయి. ఒకటి స్పోర్ట్స్‌ షూస్‌ మరొకటి, ఫార్మల్ షూస్‌ అచ్చులు. ఫొటోలో కనిపిస్తున్న ఫార్మల్‌ షూస్‌ గదిలో ఉన్న బిజినెస్‌ మ్యాన్‌కు సంబంధించినవి. అలాగే స్పోర్ట్స్‌ షూస్‌ అప్పటికే గదిలో ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఈ లెక్కన ఆ దొంగ మరెవరో కాదు స్పోర్ట్స్‌ షూస్‌ ధరించిన యువకుడే అని తేలిపోయింది.

Brain Teaser 1

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ