Viral Video: దారి ఇవ్వనందుకు క్యాబ్‌డ్రైవర్‌ను చితక బాదిన మహిళ.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..

కొన్నినెలల క్రితం లక్నోలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓమహిళ క్యాబ్ డ్రైవర్ ను చితకబాదిన సంగతి సంగతి తెలిసిందే...

Viral Video: దారి ఇవ్వనందుకు క్యాబ్‌డ్రైవర్‌ను చితక బాదిన మహిళ.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..
Follow us

|

Updated on: Nov 18, 2021 | 9:00 AM

కొన్నినెలల క్రితం లక్నోలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓమహిళ క్యాబ్ డ్రైవర్ ను చితకబాదిన సంగతి సంగతి తెలిసిందే. మహిళ జీబ్రా క్రాసింగ్ దాటుతున్న సమయంలో క్యాబ్ డ్రైవర్ ఆమె ముందు కారు ఆపాడు. దీంతో కోపోద్రిక్తురాలైన యువతి క్యాబ్‌డ్రైవర్‌ను చెంపదెబ్బలు కొట్టింది. దీనిక సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో కూడా వైరల్‌గా మారింది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. హారన్‌ కొట్టినా దారి ఇవ్వలేదని ఓ మహిళ క్యాబ్‌ డ్రైవర్‌పై విరుచుకుపడింది. ఏకంగా రోడ్డు మధ్యలో స్కూటీ ఆపి మరీ డ్రైవర్‌ చెంప చెళ్లుమనిపించింది. అతడి కాలర్ పట్టుకుని బూతులు తిడుతూ చెడామడా కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

కాలర్‌ పట్టుకుని బూతులు తిడుతూ… ఢిల్లీ నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో కస్తూరి లాల్‌ ఆనంద్‌ మార్గం కూడా ఒకటి. ఈ మార్గంలోనే ఓ మహిళ మరో మహిళతో కలిసి స్కూటీపై ప్రయాణిస్తుంది. రోడ్డు అత్యంత రద్దీగా ఉండడంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు వెళ్తున్నాయి. ఇంతలో మహిళ హారన్‌ కొట్టింది. కానీ స్కూటీ ముందున్న క్యాబ్‌ డ్రైవర్‌ ఆమెను పట్టించుకోలేదు. దీంతో మహిళ రెచ్చిపోయింది. స్కూటీని రోడ్డుమీదే పార్క్‌ చేసి క్యాబ్‌ డ్రైవర్‌పై విరుచుకుపడింది. అతన్ని నోటికొచ్చినట్లు బూతులు తిడుతూ కాలర్‌ పట్టుకొని కొట్టింది. అక్కడే ఉన్న కొందరు ఆమెను ఆపేందుకు ప్రయత్నించగా.. వారిపై కూడా గట్టిగా అరిచింది. ఈ ఘటనను అక్కడున్న కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దీంతో సదరు మహిళ కోసం వేట ప్రారంభించారు. క్యాబ్ డ్రైవర్ ఫిర్యాదు ఇస్తే ఆమెపై కేసు నమోదు చేసేందుకు రడీగా ఉన్నామని పోలీసులు తెలిపారు.

Also Read:

Viral Video: సమయానికి దేవుడిలా వచ్చాడు.. కాపాడాడు.. లేదంటే నిండు ప్రాణాలు…

Frida Kahlo Painting: రూ. 260 కోట్లకు అమ్ముడైన పెయింటింగ్.. దీని స్పెషాలిటీ ఏమిటో తెలుసా..

Guinness Record: ఈ అమ్మాయి చాలా స్ట్రాంగ్‌ గురూ..! ఈమె చేసే అద్భుతాలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. వైరల్‌ వీడియో..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మండే ఎండలో జాగ్రత్త.. మీ కళ్లు జర భద్రం..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

సామాన్యులకి అందుబాటులో పోర్టబుల్ ఫ్రిడ్జ్‌లు..

వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచే మసాలాలు..!ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం

కేవలం 25 బంతుల్లోనే ఊహకందని ఊచకోత.. ఆ ప్లేయర్ 29 సిక్సర్లతో.!

లోక్ సభ ఎన్నికల వేళ సవాళ్ల పర్వం.. హరీష్ వర్సెస్ సీఎం రేవంత్..
లోక్ సభ ఎన్నికల వేళ సవాళ్ల పర్వం.. హరీష్ వర్సెస్ సీఎం రేవంత్..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో