AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫాదర్‌ స్టెప్పులకు సోషల్‌ మీడియా షేక్‌

మలయాళ భాషలో హిట్‌కొట్టిన సినిమా “లవ్‌ యాక్షన్‌ డ్రామా’. ఈ సినిమాలోని అద్భుతమైన పాట “కుడుక్కు పొట్టియా కుప్పాయాం’ బాగా ఫేమస్‌. అయితే, ఇప్పుడు ఆ సాంగ్‌కు మరింత ఫేమ్‌ తెచ్చిపెట్టారు ఢిల్లీకి చెందిన ఓ చర్చి ఫాదర్‌. ఫాదర్ మాథ్యూ మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఆ పాటకు స్టెప్పులేసి అందరిని అలరించాడు. ఎప్పుడూ ప్రశాంతంగా, చిరు మందహాసంతో కనిపించే ఫాదర్‌ ఒక్కసారిగా ఊహించని విధంగా రెచ్చిపోయి డ్యాన్స్‌ చేయటంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురికావాల్సి […]

ఫాదర్‌ స్టెప్పులకు సోషల్‌ మీడియా షేక్‌
Pardhasaradhi Peri
|

Updated on: Sep 22, 2019 | 10:45 AM

Share

మలయాళ భాషలో హిట్‌కొట్టిన సినిమా “లవ్‌ యాక్షన్‌ డ్రామా’. ఈ సినిమాలోని అద్భుతమైన పాట “కుడుక్కు పొట్టియా కుప్పాయాం’ బాగా ఫేమస్‌. అయితే, ఇప్పుడు ఆ సాంగ్‌కు మరింత ఫేమ్‌ తెచ్చిపెట్టారు ఢిల్లీకి చెందిన ఓ చర్చి ఫాదర్‌. ఫాదర్ మాథ్యూ మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఆ పాటకు స్టెప్పులేసి అందరిని అలరించాడు. ఎప్పుడూ ప్రశాంతంగా, చిరు మందహాసంతో కనిపించే ఫాదర్‌ ఒక్కసారిగా ఊహించని విధంగా రెచ్చిపోయి డ్యాన్స్‌ చేయటంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురికావాల్సి వచ్చింది. ఫాదర్‌ స్టెప్పులకు ఈలలు గోలలతో చర్చీ ప్రాంగణం మార్మొగిపోయింది. ఇక ఫాదర్‌ వేసిన స్టెప్పులు ఇప్పుడు సోషల్‌ మీడియాను సైతం షేక్‌ చేస్తున్నాయి. నెటిజన్ల నుంచి భారీగా లైకులు, కామెంట్లు రావటంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.

https://www.instagram.com/tv/B2eUwMRlAuI/?utm_source=ig_web_copy_link

Follow Us
జస్ట్ 3 వేలు పెట్టుబడి.. ఈ పంటతో లక్ష కొల్లగొట్టొచ్చు..
జస్ట్ 3 వేలు పెట్టుబడి.. ఈ పంటతో లక్ష కొల్లగొట్టొచ్చు..
అదృష్టం కలసొచ్చింది.... అబ్బ అబ్బా.. వీరు ఏం చేసినా డబ్బే డబ్బు!
అదృష్టం కలసొచ్చింది.... అబ్బ అబ్బా.. వీరు ఏం చేసినా డబ్బే డబ్బు!
ఇరాన్ వైమానిక దళానికి భారీ దెబ్బ..!
ఇరాన్ వైమానిక దళానికి భారీ దెబ్బ..!
భోజనం చేసిన తర్వాత కాఫీ, టీ తాగుతున్నారా ? అయితే ఈ సమస్యలు తప్పవు
భోజనం చేసిన తర్వాత కాఫీ, టీ తాగుతున్నారా ? అయితే ఈ సమస్యలు తప్పవు
పదో తరగతి అర్హతతో డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్‌లో ఉద్యోగాలు
పదో తరగతి అర్హతతో డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్‌లో ఉద్యోగాలు
కాస్త కొత్తగా.. కొబ్బరి, అటుకులతో ఉప్మా.. ఇలా చేస్తే అదిరిపోద్దీ!
కాస్త కొత్తగా.. కొబ్బరి, అటుకులతో ఉప్మా.. ఇలా చేస్తే అదిరిపోద్దీ!
ఆ గ్రామానికీ.. ఆ పక్షులకీ మధ్య.. శతాబ్దాలుగా విడదీయరాని బంధం
ఆ గ్రామానికీ.. ఆ పక్షులకీ మధ్య.. శతాబ్దాలుగా విడదీయరాని బంధం
వెండి మీద కూడా మీరు లోన్ తీసుకోవచ్చు.. రూల్స్ ఏంటంటే..?
వెండి మీద కూడా మీరు లోన్ తీసుకోవచ్చు.. రూల్స్ ఏంటంటే..?
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 5+3+3 కాంబినషన్‌తో బరిలోకి..?
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 5+3+3 కాంబినషన్‌తో బరిలోకి..?
ఇందులో నెలకు రూ. 1,000 పెట్టుబడి పెడితే మీకు ఎంత రాబడి వస్తుంది?
ఇందులో నెలకు రూ. 1,000 పెట్టుబడి పెడితే మీకు ఎంత రాబడి వస్తుంది?