AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పెళ్లి వేడుకలో క్యూట్ వధువు ఎంట్రీ.. రాచఠీవిలో వరుడు స్వాగతం.. వైరల్ వీడియో

వైరల్ అవుతున్న వీడియోలో నవ వధువు ఎంట్రీ అందరినీ ఆకట్టుకుంది. అందమైన ఎర్రటి లెహంగాలో పెళ్లి కూతురు  పెళ్లి వేదిక గదిలోకి లోపలికి వెళ్లి.. జయమాల వేదికపైకి నెమ్మదిగా నడుస్తోంది.

Viral Video: పెళ్లి వేడుకలో క్యూట్ వధువు ఎంట్రీ.. రాచఠీవిలో వరుడు స్వాగతం.. వైరల్ వీడియో
Viral Video
Surya Kala
|

Updated on: May 17, 2022 | 11:31 AM

Share

Viral Video: ఆధునిక యుగంలో అనేక మార్పులు వచ్చాయి. కాలక్రమేణా.. భారతీయ వివాహాలలో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. గత కొంత కాలం క్రితం వరకూ పెళ్లి అంటే.. వధూవరులకు సిగ్గుబిడియం ఉండేవి. ముఖ్యంగా పెళ్లి పందిరిలోకి అడుగు పెట్టె సమయంలో పెళ్లికూతురు.. వంచిన తల పైకి ఎత్తకుండా సిగ్గుతో అడుగుపెట్టేది. అయితే ఇప్పుడు అన్ని పద్ధతులు మారినట్లే.. ఇప్పుడు వివాహ వేడుకలలో నవ వధువు ఎంట్రీలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుత కాలంలో పెళ్లి కూతురు తన వివాహ వేడుకని పూర్తిగా ఎంజాయ్ చేస్తోంది. ముఖ్యంగా వివాహ వేడుక జరిగే ప్రాంతానికి ప్రత్యేకంగా ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం వధువు ప్రవేశం పాపులర్ ట్రెండ్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఒక నవ వధువు క్యూట్ పెళ్లి పందిరిలోకి అడుగు పెడుతుంటే.. తనకు కాబోయే భార్యకు వరుడు ఎదురు వెళ్లి మరీ స్వాగతం పలికాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వైరల్ అవుతున్న వీడియోలో నవ వధువు ఎంట్రీ అందరినీ ఆకట్టుకుంది. అందమైన ఎర్రటి లెహంగాలో పెళ్లి కూతురు  పెళ్లి వేదిక గదిలోకి లోపలికి వెళ్లి.. జయమాల వేదికపైకి నెమ్మదిగా నడుస్తోంది. తన కాబోయే భాగస్వామిని ఆశ్చర్యపరిచేలా హిందీ సూపర్ హిట్ సాంగ్ కి క్యూట్ డ్యాన్స్ చేస్తూ వధువు ఎంట్రీ ఇవ్వడం వీడియోలో చూడొచ్చు. వధువు రెడ్ గౌనులో చాలా అందంగా ఉంది.  తనకోసం వస్తున్న వధువుకు పెళ్ళికొడుకు ఎదురెళ్లి చేతిని పట్టుకుని స్వాగతం పలికాడు. రాజఠీవితో ఒరలో కత్తి పట్టుకుని ఆనందంగా వధువు చేతిని పట్టుకుని మోకాళ్లపై కూర్చుని ముద్దు పెట్టుకున్నాడు.

ఇవి కూడా చదవండి

అందమైన క్యూట్ వీడియోపై మీరు కూడా లుక్ వేయండి..

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో bridal_lehenga_designn అనే పేజీలో షేర్ చేశారు.  ఇప్పటి వరకు 2 వేల మందికి పైగా లైక్ చేసారు. ఈ వీడియోలోని వరుడు ఎంట్రీని నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..