Shocking Video: సేద తీరుతున్న పావురాన్ని మట్టుబెట్టిన మొసలి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

నీళ్లలో ఉన్న మొసలి.. వెయ్యి ఏనుగుల బలంతో ఉంటుందని అంటుంటారు. ఏ జంతువు అయినా కూడా నీళ్ళల్లోని మొసలికి చిక్కిందంటే చావు ఖాయం..

Shocking Video: సేద తీరుతున్న పావురాన్ని మట్టుబెట్టిన మొసలి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!
Crocodile
Follow us

|

Updated on: Jun 22, 2021 | 12:53 PM

నీళ్లలో ఉన్న మొసలి.. వెయ్యి ఏనుగుల బలంతో ఉంటుందని అంటుంటారు. ఏ జంతువు అయినా కూడా నీళ్ళల్లోని మొసలికి చిక్కిందంటే చావు ఖాయం. మొసలి నీటి అడుగు నుంచి తన ఎరపై మాటు వేసి.. వెంటాడి.. వేటాడుతుంది. ఎవ్వరూ కూడా దాని కదలికలు అస్సలు అంచనా వెయ్యలేరు. పాపం.! ఈ విషయం తెలియని ఓ పావురం దానికి ఆహారంగా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.. వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అవి నెటిజన్లను ఆశ్చర్యపరుస్తాయి. అలాగే అడవిలో జంతువులు చేసే చిత్ర, విచిత్ర విన్యాసాలకు హద్దు ఉండదు. అందుకేనేమో వాటికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో అంత పాపులారిటీని సంపాదిస్తాయి.

ఈ వైరల్ నది ఒడ్డున పావురం సేద తీరుతుండగా.. ఓ మొసలి క్షణాల్లో దాని దగ్గరకు చేరుకొని ఒడిసి పట్టుకుంది. ఆ వెంటనే దాని ప్రాణాలను హరించింది. ఈ షాకింగ్ వీడియోకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీనిని చూసిన నెటిజన్లు ”పాపం.! పావురం.. అంటూ” జాలిపడుతున్నారు. క్షణాల్లో ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.

Also Read: 

Viral Video: అందం ఆరేసినట్టుగా.. బట్టలుతికేస్తోన్న ఇల్లాలు.. వీడియో చూస్తే మీరూ ఫిదా కావాల్సిందే.!

రాత్రి భోజనం చేసి తర్వాత స్నానం చేయొచ్చా.? లేదా.? ఈ విషయాలను తెలుసుకోండి లేకపోతే నష్టపోతారు.!

పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్